ఢిల్లీ : కరోనా వైరస్ (coronavirus) మహమ్మారి ప్రపంచంలోని దేశాలన్నింటిని పట్టిపీడిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  (coronavirus cases Across World) ఒక కోటి 87వేల 320 దాటింది. కోవిడ్‌తో ఇప్పటివరకు 5,01,419 మంది మరణించారు.  నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో వ్యాధి నుంచి కోలుకున్న వారు 54 లక్షల 66వేల 185 మంది ఉండగా..  41 లక్షల 19 వేల 716 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఎక్కువ కేసులు నమోదైన టాప్ ఐదు దేశాలు ఇవే..