ఏపిలో కోవిడ్-19 ( Coronavirus) వల్ల ప్రజలు వణికిపోతున్నారు. భారీగా కరోనావైరస్ ( Covid-19) కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లోనే మొత్తం 7822 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కోవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ లో 1,66,586కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో మొత్తం 45,516 కరోనావైరస్ పరీక్షలు ( Covid-19 Tests In AP ) చేశారు. ఒక్కరోజులోనే 63 మంది కరోనావైరస్ సోకి మరణించారు. దీంతో కరోనాసోకిన రోగుల సంఖ్య 1500 దాటింది. అయితే గత మూడు రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Also: Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు



గత 25 గంటల్లో 63 మరణించారు. 1500 మంది కోవిడ్-19 సోకి మరణించారు


ఇక జిల్లాల వారిగా మరణాల సంఖ్యను చూసుకుంటే...
తూర్పు గోదావారి జిల్లా -2
విశాఖపట్నం-9
గుంటూరు-2
అనంతపురం-2
చిత్తూరు-3
కర్నూలు-3
శ్రీకాకులం-7


Read This Story Also: రక్షా బంధన్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్


కృష్ణా-3
పశ్చిమ గోదావరి జిల్లా-11
నెల్లూరు-7
ప్రకాశం-8
విజయనగరం-4
కడప-2


ఏపిలో ( Andhra Pradesh ) లో గత 24 గంటల్లో 5,780 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 76,377గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 88,672 మంది కోలుకున్నారు.


Read This Story Also: Short Skirts Banned: ఆ దేశంలో మహిళలు స్కర్టులు వేసుకోవడం ఇక కుదరదు