Arogya Mitra: అన్ని ఆసుపత్రులకు ఆరోగ్య మిత్ర సదుపాయం.. జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్ర సదుపాయాన్ని అని ఆసుపత్రుల్లో కల్పించాలి అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్ర సదుపాయాన్ని అని ఆసుపత్రుల్లో కల్పించాలి అని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి తెలిపారని సమాచారం.
ALSO READ | Big Boss 4: గంగవ్వ బయటికి వెళ్లడానికి కారణం అదేనా ?
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ( CM YS Jagan ) ఇచ్చిన ఆదేశాల్లో ఉన్న అంశాలివే..
* ఆరోగ్య మిత్ర ( Arogya Mitra ) హెల్ప్ డెస్క్ వద్ద ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సమస్యను తెలుసుకోవాలి.
* సదరు ఆసుపత్రిలో వారికి వైద్యం అందని పక్షంలో వారు ఏ హాస్పిటల్ వెళ్లాలో కూడా ఆరోగ్యమిత్ర అధికారులు చూచించాలి.
* అక్కడి డాక్టర్స్, వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలి.
Also Read | North Korea: నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
* ఇక హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు ANMలు టచ్ లో ఉండాలి. వారికి మెడికల్ కిట్ తప్పనిసరిగా అందించాలి
* ఆరోగ్య మిత్రలు ఎలా పని చేస్తున్నారో అనేది ఉన్నతాధికారులు తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR