కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు ఆగడం లేదు. ముఖ్యంగా పింఛన్ల (AP Pensions) విషయంలో ఏపీ సర్కార్ శ్రద్ధ తీసుకుంటోంది. ఒకటో తారీఖునే అదికూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లికి నేరుగా అందజేస్తున్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమని ఏపీ పంచయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది (Gopala Krishna Dwivedi) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులున్నారని పేర్కొన్నారు. మరో YSRCP ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్


లబ్ధిదారుల చేతికే 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ అందించనున్నారని వెల్లడించారు. పెన్షన్ నిమిత్తం ఏపీ ప్రభుత్వం రూ.1496.07 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈనెల నుంచి రాష్ట్రంలో కొత్తగా 90,167 మందికి ఫించన్‌ అందనుందని, కరోనా వల్ల బయోమెట్రిక్‌ బదులుగా జియో ట్యాగింగ్ ఫొటోలతో అందించనున్నామని గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’ 
CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి
 
 Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత