Flipkart Offers: ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తుంది. అందులో Vu ప్రీమియం స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. 32 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీనీ కేవలం రూ. 764 ధరకే కొనుగోలు చేసి.. మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దామా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vu స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు


Vu ప్రీమియం TV 80cm (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ టీవీ అసలు ధర మార్కెట్లో రూ. 20,000గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో 35 శాతం తగ్గింపు తర్వాత రూ. 12,999 ధరకు ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంటుంది. మీరు ఈ టీవీని కొనుగోలు చేసేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. ఈ డిస్కౌంట్ తో అత్యధికంగా రూ. 1,235 వరకు ఉపశమనం లభిస్తుంది. దీంతో ఆ టీవీ ధర రూ.11,764 వద్దకు చేరుతుంది. 


మీరు Vu ప్రీమియం TV 80cm (32inch) HD రెడీ LED స్మార్ట్ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవీ స్థానంలో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే.. అత్యధికంగా మీరు రూ. 11 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. ఈ Vu స్మార్ట్ టీవీ రూ.11,764 నుంచి కేవలం రూ.764 ధరకు చేరుతుంది. 


Vu స్మార్ట్ టీవీ ఫీచర్లు


1) డిస్ ప్లే -  32 Inch HD (4K) LED స్మార్ట్ Android TV 


2) రిజల్యూషన్ - 1,366 x 768 పిక్సెల్స్ 


3) అప్ గ్రేడ్ రేట్ - 60 Hz 


4) సౌండ్ స్పీకర్స్ -  20W సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు.


వీటితో పాటు ఈ స్మార్ట్ టీవీలో ఓటీటీ యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ వంటివి అందుబాటులో ఉన్నాయి.  


Also Read: iPhone 12: ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​- పూర్తి వివరాలివే..


Also Read: Meta Facebook Services: ఇండియాలో ఎక్స్‌ప్రెస్ సేవల్ని నిలిపివేసిన ఫేస్‌బుక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook