Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, ఇవాళ మే 16న దేశంలో బంగారం ధరలు
Todays Gold Rate: దేశంలో బంగారం ధరలు మారుతున్నాయి. ఓ రోజు తగ్గితే మరోరోజు నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Todays Gold Rate: దేశంలో బంగారం ధరలు మారుతున్నాయి. ఓ రోజు తగ్గితే మరోరోజు నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు ఇలా చాలా కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 450 రూపాయలుంది. అటు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 370 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 450 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 250 రూపాయలైతే. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 450 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 450 రూపాయలుంది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 370 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 670 రూపాయలుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 450 రూపాయలుంది. అటు విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.