Year Ender 2024: దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. మనదేశంలో పండగలు, ఫంక్షన్లు అనగానే బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలకు బంగారానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉన్నాయి. బంగారం ధరలు మారడానికి గల కారణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బంగారం ధరలు పలు కారణాల వల్ల పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. ఓ స్థాయిలో లక్ష దాటే అవకాశం కూడా కనిపించింది. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధరలు ఎంతలా మారాయో ఇప్పుడు చూద్దాం.
బంగారం, సిల్వర్ ధరల్లో ఇవాళ మార్పు వచ్చింది. బంగారం ధర దేశీయంగా మరోసారి స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా అంటే 223 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు మీ నగరంలో ఇవాళ ఎంతెంత ఉందో చెక్ చేద్దాం.
Gold News: అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేందుకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అమెరికా పెత్తనానికి కారణమైన డాలర్ జోలికి వస్తే బ్రిక్ దేశాల తాట తీస్తానని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య చెల్లింపులకు డాలర్ బదులుగా స్థానిక కరెన్సీలు వాడటాన్ని సహించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో డాలర్ విలువ మరింత బలపడుతోంది. నవంబర్ నెలలో డాలర్ ఇండెక్స్ 2 రెండు శాతం పెరిగింది. దీంతో బంగారం ధరలు కూడా నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తున్నాయి.
Gold News: బంగారం తగ్గుతుందని మురిసిపోతున్న పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. కొన్నాళ్ల క్రితం 84వేల మార్క్ తాకిన బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అమెరికాలో ట్రంప్ గెలవడంతో కాస్త తగ్గిన బంగారం..భవిష్యత్తులో కూడా భారీగా తగ్గుతుందని అంతా అంచనా వేసారు. కానీ ఓ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. భవిష్యత్తులో బంగారాన్ని ముట్టుకోవడం కూడా కష్టమేనని భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి 19 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరి బంగారం ధర ఏమేరకు పెరగనుంది..భారత్ లో తులం ధర ఎంత ఉండనుందో తెలుసుకుందాం.
One Nation One Gold Rate : ఇకపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు ఒకేవిధంగా ఉండేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ ను త్వరలోనే తీసుకురానున్నారు.
Gold Price Today: బంగారం ధరలకు రెక్కలు విరిగాయి. అవును బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..నేడు కాస్త తగ్గాయి. అయితే పసిడి ప్రియులకు ఈ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది...ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధర నేడు ఒక్కసారిగా ఎందుకు తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
November 22 Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గత పది పదిహేను రోజుల క్రితం క్రమంగా తగ్గిన బంగారం ధర..వరుసగా ఐదురోజుల నుంచిపెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర తగ్గుతుందని ఆనందపడిన పసిడి ప్రియులు మళ్లీ పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Today Gold Silver Price Big Decline: పెట్టుబడికైనా.. అలంకారానికి అయినా ఇప్పుడు బంగారం కొనేందుకు మంచి సమయం. కొన్ని రోజులుగా బంగారం ధర ఊహించని రీతిలో తగ్గుతోంది. తాజాగా ఈరోజు కూడా భారీగా ధరలు పతనమయ్యాయి. వెండి కూడా అదే స్థాయిలో ధర క్షీణిస్తోంది.
Gold Prices: బంగారం ధరలు మరింత తగ్గుతాయా...బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి. త్వరలోనే తులం ధర రూ. 60వేల దిగువకు రానున్నాయా. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Today Gold Silver Price Decrease: కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా తగ్గింది. బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గడంతో మహిళలు కొనుక్కోవచ్చు. ధరలో ఎంత తగ్గుదల వచ్చిందో ఎంతకు చేరిందో తెలుసుకోండి.
పసిడి ప్రియులకు ఊరట కలుగుతోంది. మళ్లీ బంగారం ధర కొద్దికొద్దిగా తగ్గుతోంది. ఇవాళ అంటే నవంబర్ 14న దేశవ్యాప్తంగా బంగారం ధరలు 440 రూపాయల వరకూ తగ్గడం విశేషం. అటు సిల్వర్ ధర కూడా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ బంగారం ధర మరోసారి తగ్గింది. మొన్నటి వరకూ పెరగడమే తప్ప తగ్గడం ఎరుగని బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుతోంది. గత 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెరిగితే ఐదు సార్లు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారంపై ఏకంగా 15 వందల రూపాయలు తగ్గింది. ఏ నగరంలో ఎంత ధర ఉందో ఇప్పుడు చెక్ చేద్దాం.
Gold Price Today: పసిడి ప్రియులకు ఒక్కరోజే ఊరట కలిగింది. ట్రంప్ విజయం సాధించిన రోజు బంగారం ధరలు భారీగా తగ్గినా ఆ తరువాత క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అంటే నవంబర్ 11న ఏయే నగరాల్లో ఎంత ధర పలుకుతుందో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధరలు ట్రంప్ రాకతో భూమార్గం పడుతున్నాయి. ఒక్క దెబ్బతో బంగారం ధర ఒక్కరోజులోనే 2000 రూపాయలు తగ్గింది. తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఎంత మేర తగ్గే అవకాశం ఉందో తెలుసుకుందాం.
బంగారం ప్రియులకు గుడ్న్యూస్. నిన్నటి వరకూ ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధర భారీగా తగ్గిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆకాశానికి చేరిన బంగారం ధరను కిందకు దించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Purity: బంగారానికి..మహిళలకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. మనదేశంలో మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడుతారో అందరికీ తెలిసిందే. బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు..చాలా మంది దీన్ని శుభసూచికగా భావిస్తుంటారు. మరి బంగారం కొనుగోలు చేసే ముందు 24,22,18 క్యారెట్స్ బంగారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఎలాంటి బంగారం కొనుగోలు చేయాలనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
Gold Buying Tips: ఈ ఏడాది అక్టోబర్ 29న దేశవ్యాప్తంగా ధంతేరస్ ను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ ధంతేరస్ కు బంగారం కొనుగోలు చేయాలని భావించినట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అవేంటో చూద్దాం.
Gold News: బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్టోబర్ 22 మంగళవారం 80,500 రూపాయలు దాటింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలు దాటింది.
Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు..ఒక్కసారిగా పెరుగుతూ కొనుగోలు దారులను ఆలోచనలో పడేస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధర 1లక్ష దాటడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.