Todays Gold Rate: దేశంలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధర నిన్న, ఇవాళ స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈసారి మాత్రం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా ధర భారీగా పెరిగింది. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధర..ఇప్పుడు స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 40 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 7 వందలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేల 60 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 60 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 60 రూపాయలుగా ఉంది. 


Also read: iPhone offer: రూ.59,900గా వేల ఐఫోన్ 12 మిని..రూ.30వేల కన్నా తక్కువ ధరకే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook