Social Media Reaction : కుప్పకూలిన స్టాక్ మార్కెట్..నెట్టింట ఫన్నీ మీమర్స్ హల్చల్..!!
Stock market crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,222పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లు ఒక్కసారి కుప్పకూలడంతో సోషల్ మీడియాలో ఫన్నీ మీమర్స్ హల్చల్ చేస్తున్నారు.
Share Market Fell Today: అగ్రరాజ్యం అమెరికాలో మాంద్యం, మధ్య ప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం తీవ్రతరం కావడంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సహా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో భారీ పతనం నమోదు అయ్యింది. జపాన్, తైవాన్, కొరియా, అమెరికాతో సహా అనేక ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. తైవాన్ స్టాక్ మార్కెట్ 57ఏండ్లలోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ దాదాపు 13% పడిపోయింది. జపాన్ స్టాక్ మార్కెట్ 1987 తర్వాత అతిపెద్ద పతనాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 17లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ 2222పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయాయి.
Also Read : Stock market crashes:స్టాక్ మార్కెట్లలో రక్త పాతం...రూ. 10 లక్షల కోట్ల సొమ్ము ఆవిరి..కారణాలు ఇవే..!!
ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో నష్టాలపై నెట్టింట ఫన్నీ మీమర్స్ హల్చల్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి