భారతీయ సినీ పరిశ్రమలో ( Indian Film Industry ) ఎవర్ గ్రీన్ హీరోయిన్ల జాబితా తయారు చేస్తే అందులో టాప్10 లో మనీషా కోయిరాలా ( Manisha Koirala ) పేరు తప్పకుండా ఉంటుంది. కిల్లర్ ( Killer ) వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ. మనీషా నటనతో పాటు అమె అందానికి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అయితే కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న మనీషా 2012లో అండాశయ కేన్సర్ తో యోద్ధురాలిలా పోరాడి గెలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also:Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు



ఆరోగ్యకరమైన జీవన విధానం ( Healthy Life ), యోగా ( Yoga ) వల్లే తను కేన్సర్ ను జయించగలిగాను అని పలుసార్లు తెలిపింది మనీషా కోయిరాలా.  సోషల్ మీడియా ( Social Media )లో యాక్టివ్ గా ఉండే ఈ సీనియర్ హీరోయిన్ ఇటీవలే యోగా చేస్తున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోను మనీషా అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. వజ్ర సంకల్పంతో కేన్సర్ ను జయించిన మనీషాను అభిమానులు ప్రేరణగా తీసుకుంటాం అంటున్నారు.




Read This Story Also:Ashutosh Bhakre: మరాఠీ నటుడి ఆత్మహత్య