Allu Arjun's wife Sneha Reddy romantic video: అల్లు అర్జున్‌కి హీరోగా, స్టైలిష్ స్టార్‌గా అభిమానుల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో... ఆయన భార్య స్నేహా రెడ్డికి సైతం స్టార్ హీరో వైఫ్‌గా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అల్లు స్నేహా రెడ్డి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుండటమే అందుకు ఓ పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక రకంగా చెప్పాలంటే.. అల్లు అర్జున్‌కి ఆయన ఫ్యాన్స్‌కి స్నేహా రెడ్డి ఓ బ్రిడ్జిగా వ్యవహరిస్తుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే... తమ ఫ్యామిలీకి చెందిన పర్సనల్ ఈవెంట్స్, అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ విషయాలను, ఆ ఆనందాలను అభిమానులతో పంచుకుంటారామె.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ అభిమాన హీరో ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలుసుకోవాలని ఎంత మందికి ఉండదు చెప్పండి!! అందుకే అలాంటి వాళ్లందరికీ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి (Allu Arjun's wife Sneha Reddy) అప్‌లోడ్ చేసే సోషల్ మీడియా పోస్టులు మస్తు కన్నుల పండుగలా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.



Also read : K3 Kotikokkadu Trailer: K3 కోటికొక్కడు ట్రైలర్.. ఇరగదీసిన Kichcha Sudeep


అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్‌లో (Allu Arjun family and personal life) షూటింగ్స్ కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే... సోషల్ మీడియా పేజీల్లో స్నేహా రెడ్డిని ఫాలో అయితే సరిపోతుంది. అన్నట్టు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలకు సీక్వెల్‌గా ఆర్య 3 సినిమా లాంచ్ అవబోతున్నట్టు ఫిలింనగర్ టాక్. అయితే ఆర్య 3 మూవీలో హీరో మాత్రం అల్లు అర్జున్ (Allu Arjun, Aarya 3 movie) కాదని టాక్. 


Also read : Sherlyn Chopra: షెర్లిన్‌ చోప్రాపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా


Also read : Akash Puri’s Romantic: 'రొమాంటిక్' ట్రైలర్...మామూలుగా లేదుగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook