Janhvi Kapoors Hot Glamour Explosion In White Dress: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 [[{"fid":"237883","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 


[[{"fid":"237884","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.


[[{"fid":"237885","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్.. కొన్నేళ్లుగా తెలుగు ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు కోడై కూసాయి. ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతన్నట్టు సమాచారం. 


[[{"fid":"237886","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.


[[{"fid":"237887","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. వైట్ డ్రెస్‌లో జాన్వీ అందాల ట్రీట్ ఇచ్చారు. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు. 


[[{"fid":"237888","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: వారికంటే ఎక్కువ రన్స్ చేయడమే సంజూ శాంసన్‌ చేసిన తప్పా.. బీసీసీఐ సమాధానం చెప్పాల్సిందే!  


Also Read: Anupama Parameswaran Pics: శారీలో వయ్యరాలు ఒలకబోసిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆ కొంటె చూపుకు ఫాన్స్ ఫిదా!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook