Anupama Parameswaran Pics: శారీలో వయ్యరాలు ఒలకబోసిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆ కొంటె చూపుకు ఫాన్స్ ఫిదా!

Anupama Parameswaran Latest Blue saree Images goes viral. అనుపమ పరమేశ్వరన్ బ్లూ కలర్ శారీలో ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అను వయ్యరాలు ఒలకబోశారు. 
 

1 /6

తాజాగా అనుపమ పరమేశ్వరన్ బ్లూ కలర్ శారీలో ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అను వయ్యరాలు ఒలకబోశారు. మలయాళీ బ్యూటీ కొంటె చూపుకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటారు. అను పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తాయి.   

3 /6

అనుపమ పరమేశ్వరన్‌ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. అనుపమ తాజాగా నటించిన చిత్రం 'బటర్‌ఫ్లై'. గంటా సత్తిబాబు తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా త్వరలోనే విడుదల కానుంది.  

4 /6

ఎప్పుడూ పద్దతిగా ఉండే అనుపమ.. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన 'రౌడీ బాయ్స్' సినిమాలో రెచ్చిపోయారు. లిప్ లాక్ సీన్‌లలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.   

5 /6

అఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో తెలుగులో మలయాళీ ముద్దుగుమ్మ అను నటించారు.   

6 /6

అనుపమ పరమేశ్వరన్‌.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ 'ప్రేమమ్‌' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చేసింది చిన్న క్యారెక్టర్ అయినా అందరిని ఆకట్టుకున్నారు.