Acharya: చిరంజీవి 152 చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల
Acharya First Look Poster: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ( Ram Charan ) మెగా అభిమానులకు కానుక ఇచ్చాడు
Acharya Motion Poster: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ( Ram Charan ) మెగా అభిమానులకు కానుక ఇచ్చాడు. మెగాస్టార్ 152వ చిత్రం ( Chiranjeevi 152th movie ) మోషల్ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ విషయంలో కొన్ని రోజుల ముందే ప్రకటన చేశసిన చెర్రీ తన ట్విట్టర్ ఖాతాలో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ పోస్టర్ ఇదే..
చాలా కాలం నుంచి ఈ మూవీ టైటిల్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ మూవీ టైటిల్ ను ఆచార్యగా ( Chiranjeevi As Acharya ) ఫిక్స్ చేశారు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. మూవీ పోస్టర్ లో న్యాయం కోసం ప్రజలకు అండగా నిలబడే వ్యక్తి పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఇవి కూాడా చదవండి