Chinese Party: ఈ చైనా వాళ్లు చేసిదంతా చేసి ఎలా పార్టీ చేసుకుంటున్నారో చూడండి

  • Aug 19, 2020, 11:21 AM IST

ప్రపంచం మొత్తానికి కరోనావైరస్ ను అంటించి కోట్లాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసిన చైనా...ఇప్పుడు ఇంజాయ్ చేసే మూడ్ లో ఉంది. కోవిడ్-19 పురిటిగడ్డ అయిన వుహాన్ నగరంలో ప్రజలు జల్సాలు చేసుకుంటున్నారు.

1 /6

ఇటీవలే బయటికి వచ్చిన ఈ చిత్రాలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. వేలాది మంది ఎలాంటి సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు..   

2 /6

ముఖానికి మాస్కులేదు.. అసలు కరోనావైరస్ అంటే భయమే లేదు.. కోవిడ్-19 అంతం అయినట్టు పార్టీ చేసుకుంటున్నారు. 

3 /6

ఈ చిత్రాలు చూసి ప్రపంచం మొత్తం చైనాకు ఇంకా బుద్ధిరాలేదు అని నిందిస్తోంది. 

4 /6

వుహాన్ లొని మయా బీచ్ వాటర్ పార్క్ లో ప్రతీ ఏడాది ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.. ఈ సారి కూడా నిర్వహించగా వేలాది మంది అక్కడికి చేరుకున్నారు.   

5 /6

76 రోజులు లాక్ డౌన్ తరువాత జూన్ లో పార్కును మళ్లీ ప్రారంభించారు. అయితే పార్కులో కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాల్సి ఉండగా...అంతకు మంచి ఎన్నో రెట్లు వచ్చారట.

6 /6