Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే!

నీళ్లను ( Water ) సరిగ్గా తాగకపోవడం వల్ల ఆనారోగ్యం కలగవచ్చు. అందుకే మంచి నీరు తాగే సరైన విధానం ఏంటో తెలుసుకుందాం.

Last Updated : Jan 4, 2021, 06:00 PM IST
    1. పరుగెత్తి పాలు తాగడం కన్నా ... నిలబడి నీళ్లు తాగడం మిన్న అన్నారు పెద్దలు.
    2. మరి నిలబడి నీళ్లు తాగడం గురించి ఆయుర్వేదం ఏమంటోంది.
    3. నీళ్లు తాగే సరైన విధానం తెలుసుకుందాం
Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే!

మనిషి శరీరానికి మంచి నీరు ( Water ) చాలా అవసరం. బాడీ హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు అత్యంత ప్రధానం. కానీ చాలా మందికి మంచినీరు తాగే సరైన విధానం తెలియదు. అందుకే తప్పు విధానంలో తాగేస్తుంటారు. అది శరీరానికే ప్రమాదం. ఈ చిట్కాలు మీరు మీ జీవన విధానంలో ( Life Style ) పాటిస్తే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 

- నీటిని తాగానికి గ్లాసును వినియోగించండి. బాటిల్ కాదు ( Don't Use Bottle To Drink Water ). ఆనారోగ్యం ఉంటే ఎక్కువ నీరు తీసుకోండి.
-ఉదయం నిద్ర లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభం చేకూరుతుంది.
-భోజనం (Water Before Dinner ) చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగండి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. 
-నిద్రకు ఉపక్రమించడానికి ముందు నీళ్లు తాగండి. దీని వల్ల గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది.
-వ్యాయామానికి ముందు.. వ్యాయామం తరువాత గ్లాసు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.

Krishna Janmastami 2020: శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు

Trending News