Dhoni: ధోనీతో మంచి దోస్తీ ఉన్న సెలబ్రిటీలు వీరే

  • Aug 18, 2020, 13:24 PM IST

నోరు మంచిదైతే ఊరు మందిచి అవుతుంది అంటారు. మంచోడికి ఊరంతా దోస్తులే అంటారు. ఈ రెండూ కూడా భారత మాజీ కెప్టెన్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ విషయంలో నిజంగా రుజువు అయ్యాయి. ధోనీకి క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు సినిమా పరిశ్రమలో, ఇతర రంగాల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు.
 

1 /6

అవును ధోనీ, జాన్ అబ్రాహం ఇద్దరూ బైక్ లను ఇష్టపడతారు. ఇద్దరికీ ఫుట్ బాల్ ఇష్టం. ఇక జాన్ హెయిర్ స్టైల్ నే ధోనీ ఫాలో అవుతారని తెలిసింది. 

2 /6

బాలీవుడ్ దబంగ్ పాండే సల్మాన్ ఖాన్ తో ధోనీకి భాయ్ భాయ్ అనేంత బంధం ఉంది.

3 /6

ధోొనీ లైఫ్ స్టోరీలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ధోనికి మంచి స్నేహం ఉండేది. ధోనీ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయాడు సుశాంత్.

4 /6

ఒక కార్యక్రమంలో దీపికా అంటే తనుకు ఇష్టం ఉండేది అని ధోనీ తెలిపాడు.

5 /6

బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు నీతా అంబానీతో కూడా ధోనికి మంచి దోస్తీ ఉండేది.

6 /6

బాలీవుడ్ కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. క్రికెట్ లో ధనాధన్ దోనీ మధ్య ఐపిఎల్ మ్యాచుల సందర్భంగా మంచి స్నేహం కుదిరింది.