Actress Poonam Bajwa stunning stills in Sofa Shakes internet: 1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"252051","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 


[[{"fid":"252052","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు. 


[[{"fid":"252053","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


తెలుగులో బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.


[[{"fid":"252054","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తారు. బొద్దుగుమ్మ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది.  


[[{"fid":"252055","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. సోఫాలో హాట్ స్టిల్స్ ఇస్తూ.. అందాలు ఎక్స్‌పోజ్ చేశారు. బొద్దుగుమ్మ అందాలకు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుతూన్నాయి. 


Also Read: India Captaincy: టీమిండియాకు కొత్త కెప్టెన్, కోచ్ అవసరం.. హర్భజన్ సింగ్ సూచించిన పేర్లు ఇవే!  


Also Read: Ashu Reddy Hot Pics: టైట్ బ్లాక్ డ్రెస్‌లో అషు రెడ్డి.. క్లీవేజ్ షోతో హీటు పెంచేస్తున్న తెలుగమ్మాయి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook