Ashu Reddy Hot Pics: టైట్ బ్లాక్ డ్రెస్‌లో అషు రెడ్డి.. క్లీవేజ్ షోతో హీటు పెంచేస్తున్న తెలుగమ్మాయి!

Ashu Reddy Latest Black Dress Images goes viral. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే అషు రెడ్డి.. తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. టైట్ బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయారు. 
 

1 /6

జూనియర్ సమంతలా పిలువబడే అషు రెడ్డి.. సినిమాలు ఉన్నా లేకపోయినా షోస్ చేస్తున్నా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. తాజాగా టైట్ బ్లాక్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు.   

2 /6

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన అషు రెడ్డి.. తన ఎద భాగంలోనే పవర్ స్టార్ టాటూ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.   

3 /6

బిగ్ బాస్ అనంతరం అషు రెడ్డి పలు షోస్ చేశారు. ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం కూడా అషుకి కలిసొచ్చింది.  

4 /6

ఇక బిగ్ బాస్‌లోకి అషు రెడ్డి.. తన ఆట, అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడంతో మరింత పాపులారిటీ పొందావారు.   

5 /6

డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషు రెడ్డి వెలుగులోకి వచ్చారు. అనతి కాలంలోనే  భారీ పాపులారిటీని పెంచుకున్నారు. దాంతో నితిన్ హీరోగా తెరకెక్కిన 'చల్ మోహనరంగ' సినిమాలో ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు.   

6 /6

1995లో అమెరికాలోని డెల్లాస్‌లో అషు రెడ్డి జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు.