Rajiv Masand Questioned: సుశాంత్ సింగ్ రాజ‌్‌పుత్‌ ఆత్మహత్యకు ( Sushant Singh Rajput Suicide ) కారణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాల గురించి ముంబై పోలీసులు ( Mumbai Police ) దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సినీ ప్రముఖులతో పాటు సుశాంత్ మిత్రులను కూడా విచారిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్‌ను ( Film Critic Rajiv Masand ) విచారణకు పిలిపించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి రాజీవ్ మసంద్ గతంలో ఎన్నో సార్లు విమర్శలు చేశాడు. Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సుశాంత్ నటనపై, అతని రెమ్యునరేషన్‌ గురించి విమర్శలు చేశాడు. దీంతో రాజీవ్ మసంద్ చేసిన విమర్శలు సుశాంత్ పై ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. సుశాంత్‌పై కక్ష్యపూరితంగా విమర్శిస్తూ రాజీవ్ మసంద్ ఆర్టికల్స్ ( Rajiv Masand Articles on Sushanth Singh Rajput ) రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నెటిజెన్స్ ( Netizens ) కూడా రాజీవ్ గురించి విమర్శలు చేశారు. ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు


Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery


Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..


Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 


Follow us on twitter