Why Pawan Kalyan Learnt Karate: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌‌లో దిట్ట అని తెలుసు. ఎన్నో సినిమాల్లో మార్షల్ ఆర్ట్ట్స్ ( Martial Arts ) స్టైల్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్  ( Karate Black Belt ) సాధించిన పవన్ కళ్యాణ్‌కు తొలూత మార్షల్ ఆర్ట్స్ అంటే అంత ఇష్టం ఉండేది కాదట. పైగా నాగబాబు ( Nagababu ) కూడా చినప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని సలహా ఇస్తే అలాంటివి నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడట.  Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పవన్ కళ్యాణ్ కాలేజీ వెళ్లే వరకు అలాగే ఫిక్స్ అయ్యాడట. అయితే  కాలేజీలో చేరాక అక్కడి విద్యార్థులు కొంత మంది చిరంజివి ( Chiranjeevi )మూవీస్ గురించి అవహేళనగా కామెంట్  చేశారట. దాంతో పవన్ కళ్యాణ్‌కు కోపం వచ్చి వారిని ఎలాగైనా కొట్టాలి అనుకున్నాడట. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery


Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?


Follow us on twitter