Shivaji shocking comment son Tollywood industry: కొంత మంది కావాలని తన మీద కుట్రలు చేస్తున్నారని శివాజీ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంజరుగుతుందో అందరి అంతరాత్మలకు తెలుసన్నారు. అంతేకాకుండా ఒకరికి మంచి చెప్పడం కూడా మానుకుంటున్నట్లు మాట్లాడారు. ఎవరైన ఫిర్యాదులు చేసిన మరల కమిషన్ ముందుకు వస్తానని శివాజీ వ్యాఖ్యలు చేశారు.
Nagababu on Actor Shivaji: శివాజీ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అసలు మహిళలను ఇలా దుస్తులు పద్దతిగా వేసుకొవాలని చెప్పడానికి మీరు ఎవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇలాంటి వాటిపై అందరు బైటకు వచ్చి తమ గొంతుకను విన్పించాలన్నారు.
Naga Babu Sensation Comments On Niharika Konidela Second Marriage: తన ముద్దుల కూతురు కొణిదెల నిహారిక రెండో వివాహంపై నాగబాబు సంచలన ప్రకటన చేశారు. ఆమె రెండో వివాహానికి తాను అభ్యంతరం వ్యక్తం చేయలేనని ప్రకటించారు. ఆమె వివాహం ఎప్పుడు అనేది ఓ స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nagababu - Chiranjeevi: రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు తర్వాత.. ఎంతోమంది హీరోలు పోటీపడినా కానీ.. తనదైన స్టైల్ తో మొదటి స్థానం సంపాదించుకున్నారు హీరో చిరంజీవి. అయితే అలాంటి చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక సినిమా.. నాగబాబు చేయాల్సిందంట..
AP Cabinet Expansion: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్దమైందా..! ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12తో ఏడాది పూర్తికాబోతున్న సందర్భంగా.. మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టు సమాచారం.
Nagababu: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీ అయిన నాగబాబు అపుడే తన రాజకీయాలకు పదను పెడుతున్నారు. ముఖ్యంగా తన తమ్ముడు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతినిధ్యం వహిస్తూన్న పిఠాపురం బాధ్యతలను ఈయన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలతో ఇకపై తరుచుగా సమావేశాలు నిర్వహించనున్నారట.
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీతో పిఠాపురం రాజకీయాలు మారబోతున్నాయి. తాజాగా ఈయన ఏపీలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా ఒకే ఇంట్లో నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత ఏపీ శాసన మండలికి ఎన్నికైన నటుడిగా రికార్డు క్రియేట్ చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికైన నాగబాబు.. ఇకపై పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో చక్రం తిప్పనున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Bandla Ganesh Fires on Nagababu: జనసేన 12వ ఆవిర్భావ సభ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పిఠాపురం గెలుపుపై మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలపై నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.
Nagababu: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ముఖ్యంగా భాష, ప్రాంతం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసే నాయకులుకు ఇచ్చిపడేసారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Nagababu Assets: మెగా కుటుంబం నుంచి నాగబాబు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌తో నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు బయటికొచ్చాయి. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు నాగబాబు అప్పుల వివరాలు ఇవీ..
Nagababu As MLC: 2024 ఎన్నికల్లో జనసేన తరుపున ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేయకుండా.. పార్టీ కోసం పనిచేసిన కొణిదెల నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరు ఖరారు చేసారు. ఈ విషయాన్ని జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Nagababu In AP Cabinet: నాగబాబు త్వరలో మంత్రి కావడం గ్యారంటీ. పరిస్థితులు చూస్తే ఇప్పటి కిపుడే అది సాధ్యం కాకపోవచ్చు. ముందుగా ఆయన ఏ సభలో సభ్యుడు కాదు. ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆరు నెలల్లో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ నేపథ్యంలో మార్చి తర్వాత ఏపీ క్యాబినేట్ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయిని ఏపీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
pawan kalyan on nagababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని అన్నారు. కందుల దుర్గేష్ పనితీరు ఆధారంగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Janasena Party: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇప్పట్లో లేనట్టేనా..! మంత్రి పదవి కోసం నాగబాబు మరో ఐదు నెలలు ఆగాల్సిందేనా..! నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పుడెందుకు సస్పెన్స్ నడుస్తోంది. నాగబాబు మంత్రి పదవి ఇవ్వడంపై తెలుగుతమ్ముళ్లు, కమలనాథులు నారాజ్ అవుతున్నారా..!
Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది..! చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు..! ఒకట్రెండు రోజుల్లోనే నాగబాబే చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నాగబాబుకు ఇచ్చే శాఖ ఏది..!
Nagababu Cabinet: దేశంలోనే మొదటిసారి సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత మెగా బ్రదర్స్ కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి వరించబోతుంది.
Nagababu As AP Cabinet Minister: మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఏపీమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేయనున్నారు. తాజాగా కూటమి తరుపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటిస్తూ.. నాగబాబును క్యాబినేట్ లో తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.
Pavan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొలువుర జాతర షురువైంది. గతంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కూటమి నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి సర్కార్‌లోని మూడు పార్టీ నుంచి ముగ్గురేసి చొప్పున అభ్యర్ధులు రాజ్యసభకు వెళ్తారా.! అటు జనసేన పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే నేత ఎవరు..!
Nagababu on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంపై నాగబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పవన్ నిజమైన సెక్యులర్ అంటూ నాగబాబు కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.