Sai Pallavi Latest Photos: ఫిదా ( Fida Movie ) చిత్రంతో సాయి పల్లవి ( Sai Pallavi ) తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో ఆమె డ్యాన్స్ అంటే ఫ్యాన్స్ చాలా ఇష్టపడుతుంటారు. సాయి పల్లవి స్టార్ హీరోయిన్ ( Sai Pallavi Dressing ) అయినా కానీ తన లుక్ విషయంలో సింప్లిసిటీ మెయింటేన్ చేస్తుంది. మోడ్రన్ దుస్తులు ధరించడం, లేదా ఎక్సపోజింగ్ ఉన్న సీన్స్ ( Exposing Scenes )‌ లో నటించడం, తను వినియోగించని వస్తువుల ప్రకటన చేయడం సాయి పల్లవికి నచ్చదు. ఇక డ్రెస్పింగ్ విషయానికి వస్తే చీరకట్టులో సింపుల్‌గా కనిపించడం ఇష్టం అని పలుసార్లు తెలిపింది. ఇటీవలే ఆమె కొత్త ఫోటోషూట్‌లో కూడా ఆమె చీరలో కనిపించారు. సాయిపల్లవి ఫోటోషూట్‌ను అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు. Also Read : వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fida Sai Pallavi : సాయి ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది



Sai Pallavi MCA: సాయి పల్లవి నానీతో MCA చిత్రం కూడా చేసింది



Sai Pallavi In Rowdy Baby : ధనుష్ హీరోగా వచ్చిన మారీ-2లో రౌడీ బేబీ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.





Sai Pallavi In Virata Parvam : ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది .



  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..