Hit 3 Cinematographer Dies At Kashmir Shoot: కొత్త సంవత్సరం వేళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో సినిమాటోగ్రాఫర్ ఆకస్మిక మృతి చెందడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.
Nani about his marriage:నాచురల్ స్టార్ నాని తాజాగా తన భార్య అంజన ఎలవర్తితో ప్రేమ కథ నుండి పెద్దలు ఒప్పుకొని పరిస్థితులను కూడా చెప్పుకొచ్చి, ఆ తర్వాత తమ ప్రేమ ఎలా పెళ్లిగా మారింది అనే విషయాలను కూడా వెల్లడించారు.
Moses Manikchand Part 2 Title Poster: మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేచురాల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.
Nani movies: స్వయంకృషితో వచ్చిన హీరోల్లో.. నాని ముందంజలో ఉంటారు. బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన నాని.. అతి కొంత కాలంలోనే తెలుగులో స్టార్ హీరోగా ఎదిగారు. కాంట్రవర్సరీలకు సైతం నాని దూరంగానే ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం అనుకోని కారణాలవల్ల ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పడితే ప్రస్తుతం.. నానికి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ గా మారింది.
Hit Combinations: సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కాంబోలో ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.
Saripodhaa Sanivaram OTT Release: టాలీవుడ్ నటుడు నాని నటించిన సరిపోదా శనివారం డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇప్పటికే బాక్సాఫీసు బరిలో దుమ్ము రేపుతున్నఈ సినిమా ఓటీటీలో హల్చల్ చేసేందుకు రెడీ అవుతోంది.
SIIMA Awards 2024 Winners: సైమా అవార్డ్స్.. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ .. గత కొన్నేళ్లుగా దక్షిణాదిలోని నాలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులకు అవార్డ్స్ ఇస్తున్న ఓ ప్రైవేట్ ఆర్గనైజనేషన్. ఇక 2023 యేడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను SIIMA Awards 2024 పేరిట నిన్న రాత్రి దుబాయ్ వేదికగా అంజేసారు.
Nani Next Movie: నాని నటించిన సరిపోదా శనివారం సినిమాకి మిశ్రమ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర అమెరికాలో..నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మామూలు స్థాయిలో..వసూళ్లు నమోదు చేసుకుంది. అయితే వర్షాలు, వరదల ప్రభావంతో వసూళ్లు మరింత తగ్గాయి. ఇప్పుడు నాని హిట్ 3 లో.. పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు. ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Telugu Hit Movies Disaster in Hindi: హిందీ సినిమాలు తెలుగులో.. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్లో రీమేక్ చేయడం సాధారణమే. అయితే అక్కడ హిట్ కొట్టిన సినిమాలు ఇక్కడ ఒక్కొసారి హిట్ అవుతుంటాయి. ఒక్కొసారి దారుణంగా ఫ్లాప్ అవుతుంంటాయి. ఇక్కడ హిట్ సినిమాలను హిందీ ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. కొన్ని చిత్రాలు అయితే.. ఒరిజినల్ మూవీతో పోలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా కూడా నిలిచాయి. అయితే కొన్ని చిత్రాలు ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించిన బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. వీటిలో నాని మూవీ కూడా ఒకటి ఉంది.
Tier Heroes Pre Release business: తెలుగులో టాప్ హీరోల తర్వాత నాని, విజయ్ దేవరకొండలు టైర్ 2 హీరోస్ లో అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. తాజాగా నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా టైర్ 2 హీరోల ప్రీ రిలీజ్ ల విషయానికొస్తే..
Nani Recent Movies Pre Release Business: నాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ అంటూ క్లాస్ మూవీతో పలకరించారు. తాజాగా ఇపుడు ‘సరిపోదా శనివారం’ అంటూ డిఫరెంట్ మూవీతో పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో నాని నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Saripodhaa Sanivaaram Pre Release Event: నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక మూసకు పరిమితం కాకుండా క్లాస్ అండ్ మాస్ డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తున్నారు. తాజాగా ఈయన ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Nani about Mahesh Babu: ప్రముఖ హీరో నాని ప్రస్తుతం వరుస విజయాలతో ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని , ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయన సరిపోదా శనివారం సినిమాతో ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు.
Saripodhaa Sanivaram: నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం.. సరిపోదా శనివారం.. సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత.. నాని రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. కానీ వేరే కారణాలవల్ల.. ఈ రెండు సినిమాలు హోల్డ్ లోకి వెళ్లిపోవడంతో..అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.
Nani Upcoming Movies : ఒక హీరో వద్దు అనుకున్న కథ మరొక హీరో కావాలి అనుకోని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే నాని చేయాల్సిన ఒక సినిమా తాజాగా ఇప్పుడు ఒక తమిళ్ స్టార్ హీరో చేతికివెళ్ళింది. తమిళ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి రాసుకున్న కథ తో నానిని ఇంప్రెస్ చేయలేకపోయారు కానీ శివ కార్తికేయన్ తో పట్టాలెక్కించనున్నారు.
Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Jersey 2: నేచురల్ స్టార్ నాని కెరియర్ లో జెర్సీ సినిమాకి ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సైతం ఒక క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది. అలాంటి ఈ చిత్ర సీక్వెల్ గురించి నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
Razakar: రజాకార్ సినిమా టీజర్ దగ్గరనుంచి ప్రేక్షకులలో మంచి ఆసక్తి తీసుకొచ్చింది. కాగా ఈ చిత్ర దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్లో ఎంతో పేరు సంపాదించుకున్న హీరో నాని గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Nani: నాచురల్ స్టార్ నాని.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కింది నుంచి పై స్థాయికి వచ్చిన హీరోల్లో ఒకడు. నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రేక్షకులను పలరిస్తునే ఉన్నాడు. అంతేకాదు మీడియం రేంజ్ హీరోల్లో ఇతని పేరున ఓ రికార్డు ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.