Sai pallavi comments on her marrige: రాత్రి పూట ఏమి తినకుండా ఏడుస్తు కూర్చునే అలవాటు ఉందని సాయి పల్లవి ఎమోషనల్ అయ్యారు. తన తల్లి మాత్రమే తనతో ఉంటుందన్నారు. అదేవిధంగా పెళ్లిపై కూడా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
Actress Sai Pallavi: సాయిపల్లవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. నటించిన ప్రతి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవిపై.. ఇప్పుడు నెట్టింట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
South Heroins Educational Qualifications: చదవుకు సినిమాలకు అసలు సంబంధమే లేదు. చదవుల్లో రాణించలేని చాలా మంది సినిమాల్లో స్టార్స్ అయ్యారు. కానీ కొంత మంది కథానాయికలు మాత్రం చదువుతో పాటు హీరోయిన్ గా సినీ కెరీర్ లో అద్భుతంగా రాణించిన వారున్నారు. ఇక మన దక్షిణాది టాప్ కథానాయికలుగా రాణిస్తున్న వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే..
Sai Pallavi Photos: న్యాచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. స్కిన్ షోకు దూరంగా ఉంటూ ఆడియెన్స్ అభిమాన నటిగా మారిపోయింది. అయితే తాజాగా సాయి పల్లవి తన చెల్లి పూజాతో కలిసి వెకేషన్‌కి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.
South Highest Paid Actress: సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో చిత్రానికి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నహీరోయిన్. ఈమె పారితోషికం బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్స్ కంటే ఎక్కువ. ఇంతకీ సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరోయిన్ పారితోషికం చూసి బాలీవుడ్ భామలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
South Heroins Educational Qualifications: చదవులకు సినిమాల్లో రాణించడానికి పెద్ద సంబంధమే లేదు. అయితే స్టార్ కావడానికి నటనతో పాటు కాస్త లక్ కూడా కలిసి రావాలి. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో కొంత మంది చదవుతో పాటు సినీ ఇండస్ట్రీలో కథానాయికలుగా రాణిస్తున్నారు. ఇంతకీ టాప్ కథానాయికలుగా రాణిస్తున్న హీరోయిన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే..
Kalki Sequel Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో కల్కి సీక్వెల్ ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన క్రమంలో.. కల్కి సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ షూటింగ్.. త్వరలోనే ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఒక క్రేజీ న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Prabhas Movies : ప్రభాస్ సినిమా అనగానే ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. బాహుబలి సినిమా దగ్గర నుంచి పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్. అయితే అలాంటి ప్రభాస్ సినిమాకు ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది…ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే..
Sai Pallavi Bikini: సంప్రదాయానికి విలువ ఇచ్చే నేటి తరం హీరోయిన్లలో నటి సాయి పల్లవి ఒకరు. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ఏనాడు అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన డ్రస్సులు లేదా అందాల విందు చేసేందుకు అంగీకరించలేదు. కానీ, ఆమెకు సంబంధించిన ఓ బికినీ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
Highest Paid Actress: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్న 'కల్కి 2898ఏడీ' సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఆ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆమె రెమ్యూనరేషన్ పెంచిన కారణంగా దీపికకు గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో హీరోయిన్ల పారితోషకం గురించి చర్చ జరుగుతుంది. అయితే దక్షిణ భారత నటిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఎవరు? టాప్-5లో ఎవరు ఉన్నారు? దీని గురించి ఒకసారి చూద్దాం.
Sai Pallavi In Siima Awards 2025: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) ఈ ఏడాది దుబాయ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ అవార్డుల వేడుకలో సాయిపల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Number one heroine: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో మన దక్షిణాది హీరోయిన్ల పేర్లు మరోసారి మార్మోగిపోయాయి. నెంబర్‌వన్ స్థానంలో మన తెలుగు హీరోయిన్ ఉండగా.. బాలీవుడ్ తారల్లో ఇద్దరికీ మాత్రమే టాప్-10లో చోటు దక్కింది. ఆర్మాక్స్ నివేదిక ప్రకారం.. టాప్-10 లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Sai Pallavi Item Song: సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అలాంటి ఈమెపై ఇప్పుడు.. ట్రోల్స్ వస్తున్నాయి. అది కూడా సాయి పల్లవి చేసిన ఐటమ్ సాంగ్ వల్ల. సాయి పల్లవి ఏంటి ఐటమ్ సాంగ్ ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఇది ఒకసారి చూసేయండి..
Sai Pallavi Falls In Love Since 10 Years Know Who The Abhimanyu: తన పెళ్లి, ప్రేమ విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా హీరోయిన్ సాయిపల్లవి సంచలన ప్రకటన చేసింది. తాను ప్రేమలో పడ్డానని.. దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్నట్లు హీరోయిన్ సాయి పల్లవి ప్రకటించింది. ఇది నిజమా? ఆమెను ప్రేమలో పడేసిన అందగాడు ఎవరో తెలుసుకుందాం.
Doctor cum Actros: మన దగ్గర చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ వీళ్లు మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. వీళ్లు డాక్టర్ చదవి యాక్టర్స్ అయ్యారు. అందులో కొంత మంది యాక్ట్ చేస్తూ డాక్టర్ చదివారు. అలా డాక్టర్ కమ్ యాక్టర్స్ అయిన సెలబ్రిటీలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Ramayana Budget: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ‘రామాయణ’ ఒకటి. తెలుగు సహా పలు భాషల్లో ఎన్నోసార్లు రామాయణం సబ్జెక్ట్ తో చిత్రాలు వచ్చినా.. ప్రేక్షకులు ఆ సినిమాలను ఎక్కువ మటుకు ఆదరించారు. తాజాగా రణ్ బీర్ కపూర్, యశ్, సన్నిదేవోల్, సాయి పల్లవి ముఖ్యపాత్రల్లో ‘రామాయణ’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారనే విషయాన్ని తాజాగా ఈ సినిమా నిర్మాతల వెల్లడించారు.
Kajal Agarwal Vs Sai Pallavi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకునింది హీరోయిన్ సాయి పల్లవి. దాదాపు హేమ నటించిన చిత్రాలు అన్నీ కూడా సౌత్ ఇండస్ట్రీలో మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో త్వరలోనే రామాయణం సినిమాతో తన హిందీ డెబ్యూ ఇవ్వనుంది.
Ranbir Kapoor And Sai Pallavi Remuneration For Ramayana Movie: భారతదేశ సినీ పరిశ్రమలో రామాయణం ఇతివృత్తంతో మరో సినిమా రాబోతున్నది. రామాయణ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా నటిస్తోంది. మరి వారు ఈ సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
Ramayana first glimpse: రామాయణం ఎన్ని సార్లు కన్నా.. ఎన్ని సార్లు విన్నా.. ఇప్పటికీ కొత్తగా అనిపిస్తోంది. అందుకే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రామాయణం, మహాభారతంపై ఎన్ని చిత్రాలు వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ కోవలో ‘రామాయణం’ కావ్యంపై మరో చిత్రం రాబోతుంది. సన్ని దేవోల్, రణ్ బీర్ కపూర్, యశ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ పార్ట్ -1’ పాత్రల పరిచయంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
Naga Chaitanya Samantha : నాగచైతన్య గురించి తరచూ ఏదో ఒక వార్త.. వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల కన్నా కూడా ఈయన పర్సనల్ లైఫ్ చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అందుకు ముఖ్య కారణం నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకొని శోభితను పెళ్లి చేసుకోవడం. ఈ క్రమంలో చైతు గురించి మరో వార్త కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.