Sobhita Dhulipala Latest Photoshoot : శోభిత ధూళిపాళకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమెకు నేషనల్ వైడ్‌గా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అడివి శేష్ సినిమాలతో శోభిత బాగానే ఫేమస్ అయింది. గూఢచారి, మేజర్ సినిమాల్లో శోభితకు మంచి పాత్రలు దక్కాయి. ఆ తరువాత శోభిత బాలీవుడ్‌కు చెక్కేసింది. చివరకు మణిరత్నం కంట్లో పడిన శోభితకు పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో చాన్స్ దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"248584","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


శోభిత మామూలుగా మోడలింగ్ రంగం నుంచి వచ్చింది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. ఆ తరువాత 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. అయితే శోభితా ధూళిపాళ్ల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0తో సినీ ఎంట్రీ ఇచ్చింది.


[[{"fid":"248586","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


గూఢచారి సినిమాతో తెలుగు తెరకు బాగా దగ్గరైంది. తెలుగు భామే అయినా కూడా తెలుగులో సినిమా చేసేందుకు చాలా టైం పట్టింది. అలా గూఢచారి చిత్రం ఆమెకు మంచి ఎంట్రీగా ఉపయోగపడింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, అడివి శేష్‌తో శోభిత రొమాన్స్ క్లిక్ అవ్వడంతో మంచి క్రేజ్ వచ్చింది.


[[{"fid":"248587","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అలా మొత్తానికి ఈ భామకు హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ కురుప్ సినిమాతో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌లో శోభిత ఉంది. ఇందులో త్రిష పక్కనే ఉండే పాత్రలో కనిపించింది. జయం రవి ప్రేయసిగా నటించింది.


[[{"fid":"248588","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


శోభిత సినిమా కెరీర్ ప్రస్తుతం బాగానే ఉంది. ఆమె నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. పైగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన మార్క్ చూపించేస్తోంది. సినిమా కెరీర్ ఇలా ఉంటే.. పర్సనల్ కెరీర్ మాత్రం ఇంకోలా ఉంది. ఆమె మీద రకరకాల రూమర్లు వస్తుంటాయి.


[[{"fid":"248589","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


నాగ చైతన్య శోభిత ఇద్దరూ కూడా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే గాసిప్స్ వచ్చాయి. ఇక శోభిత ఇలా ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఇవి కాకుండా ఆమె అందాల ప్రదర్శన ఇంకో లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ నటి రేంజ్‌లో అందాల ప్రదర్శన చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో నడుము, బ్యాక్ అందాలు చూపించి అందరినీ ఫిదా చేసింది.


Also Read : Rakul Preet : రకుల్ కవ్వించే పోజులు.. ఒంపుసొంపులు చూపిస్తోన్న బ్యూటీ


Also Read :Kantara Telugu Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. నటనలో శభాష్ అనిపించే రిషబ్.. మెంటలెక్కించే క్లైమాక్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి