Rakul Preet : రకుల్ కవ్వించే పోజులు.. ఒంపుసొంపులు చూపిస్తోన్న బ్యూటీ

Rakul Preet Singh Photoshoot రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్లకు నెట్టింట్లో జరిగే చర్చ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అసలే జీరో సైజ్ అంటూ వ్యాయామాలతో బిజీగా ఉంటుంది.

  • Oct 15, 2022, 15:02 PM IST
1 /5

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రకుల్ పేరు ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

2 /5

సోషల్ మీడియాలో రకుల్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవుతుంటారు. అసలే ఆమె ఎప్పుడూ వర్కవుట్లు చేస్తూనే ఉంటుంది.

3 /5

తెలుగులో రకుల్ స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. మహేష్‌ బాబు, తారక్, బన్నీ, రామ్ చరణ్‌ ఇలా స్టార్లందరితోనూ నటించేసి హిట్లు కొట్టేసింది.

4 /5

రకుల్ ప్రీత్‌కు తెలుగులో వరుసగా ఫ్లాపులే వస్తున్నాయి. కొండపొలం, నితిన్ చెక్ చిత్రాలు దారుణంగా బెడిసి కొట్టేశాయి. ఆ తరువాత తెలుగులో మళ్లీ ప్రాజెక్ట్ చేయలేదు. 

5 /5

రకుల్ ప్రీత్ ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు దూరంగా.. హిందీ పరిశ్రమకు దగ్గరగా ఉంది. ఆమె చేతిలో బాలీవుడ్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి.