Samantha Viral Pic: టాలీవుడ్ స్టార్ నటి సమంత క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఆమె ఏం చేసినా వైరల్ అవుతోంది. తాజాగా షేర్ చేసిన ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా, క్యూట్ హీరోయిన్‌గా పేరున్న సమంత అలియాస్ సామ్ ఏం చేసినా హల్‌చలే. సోషల్ మీడియాలో విభిన్నరకాల పోస్టులతో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అందం..అభినయం సొంతం చేసుకున్న సమంతా రూత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.


తరచూ ఫిట్నెస్ వీడియోలు, కొటేషన్స్, ప్రమోషనల్ బాండ్స్ వంటివి పెడుతూ హల్‌చల్ చేస్తుంటుంది. పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ దేశమంతట్నీ ఊ అన్పించింది. ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన  ఫోటో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేసిన గంటల్లోనే లక్షల కామెంట్లు, లైక్స్ వచ్చి పడ్డాయి. తెల్లటి పువ్వుల్ని ఓ గుఛ్చంలా పట్టుకుని..పెద్దదాన్ని,..తెలివైనదాన్ని అంటూ పోస్ట్ చేసింది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంతనా మజాకానా..



Also read: SVP Trailer Review & Rating: సర్కారు వారి పాట టీజర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందంటే.. ??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook