Naga Chaitanya : నాగచైతన్య, సమంత విరాకులు తీసుకుని ఎన్నో సంవత్సరాలు కావస్తున్నా కానీ.. ఇంకా అందరి దృష్టి వారిపైనే ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అయినా కానీ నాగచైతన్య సమంత గురించి చెప్పే వ్యాఖ్యలు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
Samantha Dating Rumours With Raj Nidimoru Gets Strong: విడాకులు తీసుకుని సినిమాలు వ్యక్తిగత పనులు చేసుకుంటున్న సమంత చుట్టూ కెమెరాలు తిరుగుతున్నాయి. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంతపై మీడియా ఫోకస్ పెట్టింది. చైతూకు రెండో పెళ్లి నుంచి అది మరింత పెరిగింది. ఈ క్రమంలోనే సమంత ఎక్కడికి వెళ్లినా హాట్ టాపిక్ అవుతోంది.
Samantha and Raj: సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండియాలో తనకంటూ ఎంతో పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో సమంతా ఇంస్టాగ్రామ్ లో సైతం ఎంతో ఆక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
Samantha Ruth prabhu: సమంత రూత్ ప్రభు తరచుగా ఇన్ స్టా వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. అయితే.. సామ్ వల్ల ఒక కాపురం కూలిపోయిందని కూడా ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Samantha About Her EX: సమంత తన మాజీలు వైవాహిక బంధంలో సంతోషంగా ఉండడం చూసి అసూయ పడుతోంది అని వార్తలు రావడంతో.. వాటిపై స్పందించింది ఈ హీరోయిన్. నాగచైతన్య తో గతంలో సమంత విడాకుల తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Samantha insta post: సమంత రూత్ ప్రభు ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఆమె అచ్చం అమీజాక్సన్ లా కన్పిస్తున్నారని నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.
Samantha Secret Friend: సంతోషంలో ఉన్నప్పుడే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోడుండేవాడే నిజమైన ఫ్రెండ్ అని, సమంత విషయంలో మరొకసారి నిరూపించారు ఆమె సీక్రెట్ ఫ్రెండ్. మరి సమంత అంతగా ఇష్టపడిన వారెవరు.. ఎందుకు ఆమె అంతగా ఇష్టపడింది అన్న విషయాన్ని చూద్దాం..
South Heroins Educational Qualifications: సినిమాలకు చదువకు పెద్దగా సంబంధం లేదు. మన దగ్గర ఎంతో మంది గ్లామర్ తో పాటు కాస్త నటనతో పాటు లక్ తో హీరోయిన్స్ గా సత్తా చాటిన వాళ్లున్నారు. ఇక తెలుగు సహా దక్షిణాదిన రాణిస్తున్న టాప్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అంతే..
Samantha Movies: ప్రముఖ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గత కొద్ది రోజులుగా తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలను వదులుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దీనంతటికీ కారణం ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది.
Samantha latest news: సమంత సోషల్ మీడియాలో తరచుగా వార్తలలో ఉంటూ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. ఆమె తమ మాజీ భర్తతో గతంలో ఏవిధంగా ప్రేమలో పడ్డారనే దానిపై ఒక వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Samantha Dating news: సమంత కొన్ని రొజులుగా పెళ్లైన డైరెక్టర్ తో సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నారని, మరోసారి రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీనిపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తొందని చెప్పుకొవచ్చు.
Keerthy Suresh on Samantha: కీర్తిసురేష్ ఇటీవల సమంతకు ఒక వాయిస్ మెస్సెజ్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో సామ్ చాలా సేపు కూడా మహానటి మాటలు వింటు ఎమోషనల్ కు గురయ్యారు.
Keerthy Suresh and Antony Thattil: కీర్తిసురేష్ తన భర్తతో కలిసి తొలి సంక్రాతి వేడుకల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
samantha: సమంతకు ఇప్పట్లో మళ్లీ కష్టాలు మొదలైయ్యాయా.. అని అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంట. ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూపి అభిమానులు తమ అభిమాన నటి తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నారంట.
Samantha ruth prabhu: సమంత కొన్నిరోజులుగా విపరీతమైన బాడీపెయిన్ లతో చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు మాత్రం చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Naga Chaitanya: సమంత పెళ్లికి ముందు తనను దారుణంగా బెదిరించిందని ఒక ఇంటర్వ్యూలో చైతు మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. దీంతో మరోసారి చైతు, సామ్ లు వార్తలలో నిలిచారు.
Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏమిటో తెలుసా?
Keerthy suresh on Samantha: కీర్తిసురేష్ పెళ్లి వేడుక ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో బేబీజాన్ మూవీ విషయంలో తాజాగా మహానటి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Samantha latest insta post: సమంత ప్రస్తుతం తన క్రిస్మస్,న్యూ ఇయర్ వెకెషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, మోటివేషన్ కొటేషన్ తో ఇన్ స్టాలో పోస్ట్ లు చేశారు.
Samantha Ruth prabhu: సమంత అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు. కొన్ని రోజులుగా బాధలో ఉన్న సామ్ కు మాత్రం ఇది నిజంగా.. ఫుష్ ఖుషీ చేసిందని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.