పెళ్లి చూపులు ( Pelli Chupulu ), అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) చిత్రాలతో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవర కొండ ( Vijay Devarakonda ) జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాడు. అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ గా ( Kabir Singh ) రీమేక్ అయింది. కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ ( Shahid Kapoor ) నటించగా మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనావైరస్ వల్ల ఇంట్లో కుటుంబంతో సరదాగా ఎక్కువ సమయం గడుపుతూ వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నాడు.  Yashika Aannand: పెళ్లికి ముందు సెక్స్ లో తప్పేంటి అంటున్న బ్యూటీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



విజయ్ దేవరకొండ ఇటీవలే తన పెట్ డాగ్ తో సరదాగా గడిపిన ఫోటోను షేర్ చేశాడు విజయ్ దేవర కొండ. అర్జున్ రెడ్డి ఓపెనింగ్ సీన్లో కనిపించిన విధంగా సెమీ న్యూడ్ లుక్ తో కనిపించాడు. ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో షేర్ చేశాడు. దీంతో అభిమానులు తెగ లైక్ కొట్టేస్తున్నారు. సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోటోకు 20 లక్షల లైక్స్ వచ్చాయి. ఒక్కరు కూడా నెగెటీవ్ కామెంట్ చేయకపోవడం విశేషం.



Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.