చీర సింగారం...అనసూయ బంగారం

  • Aug 07, 2020, 16:07 PM IST

రంగమత్త  అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) కుర్ర అల్లుళ్లను అదంతో చంపేస్తోంది. నిత్యం తన సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోలు పెట్టి కుర్రకారు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవలే అనసూయ భరద్వాజ్ తెల్ల చీరలో ధగ ధగ మెరుస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అది చూసిన వాళ్లంతా చీర సింగారం.. అనసూయ బంగారం అంటున్నారు.

1 /4

టీవీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ నటిగా కూడా రాణిస్తోంది.  

2 /4

ఒక వైపు యాంకర్ గా కొనసాగుతూనే మరో వైపు చిత్రాలు చేస్తోంది.   

3 /4

ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో వరుసగా ఫోటోషూట్లు షేర్ చేస్తోంది అనసూయ.

4 /4

రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసిన అనసూయ భరద్వాజ్ తెలుగు వాళ్ల ఫేవరిట్ అత్తగా మారిపోయింది.