Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనావైరస్ ( Coronavirus ) వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. రోజురోజుకూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మందిలో లక్షణాలు కనిపించకుండానే కోవిడ్-19 వైరస్ ( Coronavirus Positive ) నిర్ధారణ జరుగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనావైరస్ ( Coronavirus ) వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. రోజురోజుకూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మందిలో లక్షణాలు కనిపించకుండానే కోవిడ్-19 వైరస్ ( Coronavirus Positive ) నిర్ధారణ జరుగుతోంది. అందుకే పలు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు, వైద్యులు చెప్పిన భౌతిక దూరం ( Physical Distancing ), మాస్కులు ధరించడం ( Face Mask ), వ్యక్తిగత పరిశుభ్రత ( Personal Hygienity ), శానిటైజర్ ( Sanitizer) వాడటం వంటి చిట్కాలు పాటించాలి. ఇలాంటి చిట్కాలతో ( Home Remedies For Coronavirus ) పాటు వంటింటి చిట్కాలు పాటించి కూడా కోవిడ్-19 (Covid-19) ను అంతం చేయవచ్చు. దీనిపై ముంబైలోనే సెవెన్ హిల్స్ ఆసుపత్రి ( Seven Hills Hospital) వైద్యులు 3 నెలల పాటు రీసెర్చ్ చేసి విషయం తెల్చిచెప్పారు.
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెల్లడించిన విషయాలు..
ఆవిరి చికిత్స...
* కరోనావైరస్ సంక్రమించిన వారు ప్రతీరోజు ఆవిరి పట్టడం ( Steam Inhalation ) వల్ల త్వరగా కోలుకున్నారట. రీసెర్చ్ కోసం మొత్తం 105 వాలంటీర్లను ఎంపిక చేశారట.
* వీరిని రెండు టీమ్లుగా డివైడ్ చేశారు. కోవిడ్-19 లక్షణాలు ( covid 19 asymptomatic ) కనిపించని వారికి ప్రతీరోజు మూడుసార్లు ఆవిరి చికిత్స చేశారట. దాంతో 3 రోజుల్లోనే వారు కోలుకున్నారట.
* మరో వైపు లక్షణాలు కనిపించే ( covid 19 symptomatic ) వారిలో ప్రతీ మూడు గంటలకు ఒక సారి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టారట. దాంతో వారు కూడా కోలుకున్నారట. ఇదంతా ఆవిరి పట్డం వల్లే జరిగింది అని తెలిపారు. ఈ స్టీమింగ్ ( Steaming For Covid-19 ) లో వారు విక్స్, అల్లం, పసుపు వంటివి ఉపయోగించారట.