Diet For Winter | చలికాలం మొదలైంది. ఈ సీజన్ లో అందరికీ ఉండే పెద్ద సమస్య చర్మం పొడిబారిడం.ఈ సమయంలో చర్మం ఎండిపోయి, నిర్జీవం అయిపోతుంది. అయితే డైట్ (Diet ) విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సమస్యల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. మీ చర్మం ( Skin ) మునుపటిలాగే మెరిసిపోతుంది. దీని కోసం మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కొబ్బరి నూనె ( Coconut Oil For Winter Skin )
కొబ్బరి నూనెను చాలా మంది జుట్టుకు మాత్రమే వినియోగిస్తారు. అయితే చలికాలం కొబ్బరినూనె వాడకాన్ని కాస్త పెంచడం మంచిది. ఎందుకంటే కొబ్బరి నూనెలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో సాచ్యురేటెడ్ ఫ్యాట్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.
ALSO READ|  Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!



డార్క్ చాకోలెట్ ( Dark Chocolate For Winter Skin )
డార్క్ చాకోలెట్ వల్ల ఆరోగ్యానికి ( Health ) ఎన్ని లాభాలో అందరికీ తెలుసు. దీని టేస్ట్ కూడా ఢిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మీ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ALSO READ| Happy Life: సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి



పెరుగు ( Curd For Winter Skin )
నిజానికి చలికాలం పెరుగు తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది పెరుగువల్ల నష్టపోతారు. అయితే తాజా పెరుగు తీసుకోవడం మంచిదే. ఎందుకంటే పెరుగులో కాల్షియం, పాస్పోరస్, విటమిన్ బీ 12 శాతం అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి చాలా మంచిది.
ALSO READ|  Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే



ఆవోకాడో ( Avacado For Winter Skin)
భారత దేశంలో ఆవోకాడో తక్కువగా లభిస్తుంది అనేది వాస్తవం.అయితే  ఈ మధ్య చిన్న చిన్న మార్కెట్లో కూడా అవోకాడోను అమ్మడం ప్రారంభించారు. ఈ సారి కనిపిస్తే తప్పుకుండా తీసుకోండి. ఎందుకంటే చలికాలం ( Winter) ఆవోకాడో తీసుకోవడం వల్ల మీ చర్మ సమస్యలు తొలగిపోతాయి.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR