Palak Moongdal Dosa: పెసరపప్పు పాలకూర దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, డైట్లో భాగంగా తినవచ్చు. పెసరపప్పు పాలకూర ఆరోగ్యకరమైన ఆహారం .
Egg 65 Recipe: ఎగ్ 65 అంటే రుచికరమైన స్నాక్. ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Aloo Tikki Recipe: ఆలూ టిక్కీ ఇది బంగాళాదుంపలను మసాలా దినుసులతో కలిపి, పిండిలో ముంచి వేయించి తయారు చేస్తారు రుచికరమైన వంటకం. తీపి, కారం, పులుపు అన్నీ కలిసిన రుచి ఈ టిక్కీలను చాలా ప్రత్యేకంగా చేస్తుంది.
Olive Oil For Skin: ఆలివ్ ఆయిల్ అనేది కేవలం వంటగదిలోనే ఉపయోగించేది కాదు. దీనిలో ఉండే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
Papaya Health Benefits: బొప్పాయి పండు తీసుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరం ఎందుకంటే ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి డైలీ డైట్ లో చేర్చుకోవడం మహిళలకు ఎంతో పాటు అందరికీ ఆరోగ్యకరం..
ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఆపిల్ ప్రత్యేకమైంది. భిన్నమైంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అని అంటారు. ఆపిల్ రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల అద్భుతమైన ఊహించని లాభాలుంటాయి. ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
శరీరం నిర్మాణం, ఆరోగ్యం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్ల అవసరం ఉంటుంది. ప్రతి విటమిన్ అవసరమే. ఈ క్రమంలోనే మీరు ఇప్పటి వరకూ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే గురంచి వినుంటారు. కానీ ఎప్పుడైనా విటమిన్ పి గురించి విన్నారా..కానీ ఇది ఉంది. విటమిన్ పి అనేది వాస్తవానికి పాత పేరు. ఇప్పుడు దీనిని ఫ్లెవనాయిడ్స్గా పిలుస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరల్లో ఇవి ఉంటాయి. విటమిన్ పి ఏ ఆహార పదార్ధాల్లో సమృద్ధిగా ఉంటుంది, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Chapati With Beetroot Carrot Pulp: మీరు ఎప్పుడైనా బీట్రూట్ క్యారెట్ గుజ్జుతో తయారు చేసే చపాతీలను తిన్నారా..? విన్నది నిజమే జ్యూస్‌లు తయారు చేసిన తరువాత చాలా మంది గుజ్జును పారేస్తుంటారు. కానీ ఇందులో బోలెడు లాభాలు ఉన్నాయి. దీంతో చపాతీలు ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Broccoli Protein Magic: బ్రకోలీలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.
Orange Health Benefits During Winter: చలికాలంలో ఆహార పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటిమన్ సి కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరెంజ్ పండును చలికాలంలో తీసుకోవడం మంచిదే..? దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Kidney Superfoods: మనిషి శరీరంలో గుండె, లివర్, లంగ్స్ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ కిడ్నీలని చెప్పవచ్చు. శరీరంలో ఫిల్టరేషన్ ప్రక్రియ కిడ్నీలతోనే జరుగుతుంటుంది. కిడ్నీల్లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రాణాంతకం కూడా కావచ్చు.
Fish Pulao Recipe: చేపల పులావ్ అంటే ఆంధ్ర భోజనంలో ఒక ప్రత్యేకమైన వంటకం. చేపల రుచి, పులావ్ వాసన కలిసి ఒక అద్భుతమైన కలయికను కలిగిస్తుంది. ఇంట్లోనే ఈ రుచికరమైన పులావ్‌ను తయారు చేయడం చాలా సులభం.
Onion Paratha Recipe: పరాటా నచ్చని వారు అంటూ ఉండరూ కానీ సాధారణ పరాటా కంటే స్పైసీ ఉల్లిపాయ పరాటా ఎప్పుడైనా ట్రై చేశారా..? స్పైసీ ఉల్లిపాయ పరాటా ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Healthy Lungs Remedies: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఊపిరితిత్తులు అతి ప్రధానమైనవి. మనిషి బతకడానికి ఆధారమైన శ్వాసకు కారణం ఇవే. ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే శ్వాస కష్టమౌతుంది. అందుకే లంగ్స్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
Lemon Tea Side Effects: లెమన్ టీ అనేది ఆరోగ్యకరమైన పానీయం అయినప్పటికి కొన్నిసార్లు దీని ఇతర ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా ఆహారపదార్థాలను కలిపి తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Banana Remedies in Telugu: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు ప్రకృతిలో పుష్కలంగా లభిస్తుంటాయి. ఏ పదార్ధాలు తీసుకుంటే ఎలాంటి పోషకాలు అందుతాయో తెలుసుకోగలిగితే చాలు. అలాంటిదే అరటి పండు. రోజూ క్రమం తప్పకుండా అరటి పండు తింటే ఎన్ని అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
Sajjala Laddu: సజ్జల లడ్డు శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీని పిల్లలు, పెద్దలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Beauty Tips For Rosy Cheeks: చబ్బీ బుగ్గలపైన గులాబీ రంగు ఉండే ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలా మంది పింక్ బుగ్గల కోసం మార్కెట్లో లభించే క్రీములు, ఖరీదైనా ప్రొడెక్ట్సలను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి కెమికల్స్‌ను ఉపయోగించకుండా సహజంగా పింక్ బ్లష్‌ను పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Palakura Puri Recipe: పాలకూర పూరి అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక విందు. పాలకూరలోని అద్భుతమైన పోషకాలన్నీ పూరికి చేరడం వల్ల, ఈ కలయిక మన శరీరానికి ఎన్నో మేలు చేస్తుంది.
మనిషికి గుండె ఎంత అవసరమో కిడ్నీ కూడా చాలా ముఖ్యం. గత కొద్దికాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధులు అధికమయ్యాయి. కిడ్నీ వ్యాధులకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. అయితే కిడ్నీ వ్యాధుల్ని ఎలా గుర్తించాలనేదే ప్రధాన సమస్యగా మారింది. రోజూ ఉదయం వేళ ఈ లక్షణాలు కన్పిస్తే కిడ్నీ సమస్య ఉందని అర్ధం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.