Health Tips: నిత్యం ఉపయోగపడే ఆరోగ్యా చిట్కాలు
కోవిడ్-19 ( Coronavirus ) సంక్షోభం సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. పైగా ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకు బయటికి వెళ్లి ఆసుపత్రిలో ( Hospital ) ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించడం లేదు.
కోవిడ్-19 ( Coronavirus ) సంక్షోభం సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. పైగా ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకు బయటికి వెళ్లి ఆసుపత్రిలో ( Hospital ) ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. చాలా మంది ఇంటి చిట్కాలతోనే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని ఉపయోగకరమైన చిట్కాలివే. Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
జలుబు ఉంటే ( Cold )
జలుబు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. దాంతో పాటు దాల్చిన చెక్క, మిరియాల పొడి, తేనె కలిపి తీసుకుంటే రిలీఫ్ ఉంటుంది.
తేనెతో... ( Flu )
తేనెలో తులసి, అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది.
పంటినొప్పికి.. ( Toothache )
పంటినొప్పి నుంచి ఉపశమనం కలగాలి అంటే... లవంగాలను నొప్పి ఉన్న చోట 3-4 గంటలు ఉంచితే ఫలితం ఉంటుంది.
వెక్కిళ్లకు ( Hiccups )
కొంత మందికి ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. అలాంటి వాళ్లు పచ్చి అల్లం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
మూత్ర సంబంధిత సమస్యలు... ( Urinal Issues )
మూత్ర సంబంధింత సమస్యల నుంచి ఉపశమనం కలగాలి అంటే గుమ్మడికాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Follow us on twitter