High Blood Pressure: హై బీపీ తో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు దీనివల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి సాధారణంగా హైబీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఇది స్ట్రోక్ కు కిడ్నీ డామేజ్ కి కూడా దారితీస్తుంది. ప్రతి యేట పది మిలియన్ల పీస్ ఐబీపీ బారిన పడుతున్నారు దీనికి వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు అయితే మందులు తో పని లేకుండా కూడా కొన్ని పనులతో హైబీపీని తగ్గించుకోవచ్చు ,అది ఎలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు..
హై బీపీ ఉన్నప్పుడు బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్ అదుపులో ఉంటాయి. అయితే హై బీపీ నియంత్రణలో ఉండాలంటే బరువు నియంత్రణలో ఉండాలి. దీంతో బ్లడ్ ప్రెజర్ లెవెల్ అదువులో ఉంటాయి.


ఎక్సర్సైజ్..
రెగ్యులర్ గా ఎక్ససైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి సాధారణంగా 5 నుంచి 8 mmHg కి బ్లడ్ ప్రెషర్ ని తగ్గించేస్తుంది రెగ్యులర్ గా ఎక్ససైజ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్ కూడా తగ్గిపోతుంది.


ఆరోగ్యకరమైన ఆహారం
హైబీపీ తో బాధపడుతున్నవారు లైఫ్‌ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కూరగాయలు కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. శాచురేటెడ్‌, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి ముఖ్యంగా పొటాషియం ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవడం వల్ల బీపీ తక్కువగా అవుతుంది.


ఉప్పు..
హై బిపి తో బాధపడుతున్న అరుపు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగిపోతాయి.


ఇదీ చదవండి: యాసిడ్ రిఫ్లక్స్ కాకుండా అల్లం నీటిని ఇలా తీసుకోండి.. గ్యాస్‌, అజీర్తికి కూడా చెక్‌ పెట్టొచ్చు..


ఆల్కహాల్..
హైబీపీ బాధపడుతున్న వారు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి  సమస్య తగ్గిపోతుంది.


స్మోకింగ్..
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెంచేస్తుంది. అంతే కాదు గుండెకు కూడా అనారోగ్యం కలిగిస్తుంది.


సరైన నిద్ర..
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి సరైన నిద్ర ఉండాలి. ప్రతి రోజు 6 గంటలకు అవసరం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.


ఇదీ చదవండి:  మీరు ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఏమవుతుందో తెలుసా?


స్ట్రెస్..
అది రక్త పోటు వల్ల ప్రాణాంతక స్ట్రెస్, హై బీపీ ప్రెషర్ లెవెల్స్ పెరిగిపోతాయి స్ట్రెస్టు అదుపులో ఉంచుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి