High Cholesterol: బాడీ ఫిట్‌గా ఉండానికి.. ఇవి అస్సలు తినొద్దు..!
High Cholesterol: బాడీ ఫిట్‌గా ఉండానికి.. జీవన శైలిలో చాలా రకాల మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో పలు రకాల సమస్య వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
High Cholesterol: బాడీ ఫిట్‌గా ఉండానికి.. జీవన శైలిలో చాలా రకాల మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో పలు రకాల సమస్య వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదముందని వారు చెబుతున్నారు. కావున శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఏయే వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక కేలరీల స్నాక్స్‌కు దూరంగా ఉండండి:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం అధిక స్థాయిలో ఉంటే.. అధిక కేలరీలున్న ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినొద్దు:
కొంతమంది ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనుకుంటారు. అది ఏమైనా కావచ్చు. కొంతమంది పని చేస్తున్నప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్ తింటూనే ఉంటారు. ఇలా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలున్నాయి.
ఫైబర్ ఫుడ్స్ తినొద్దు:
ఫైబర్ ఫుడ్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నిలకడగా ఉంటాయి. కావున ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవడం సులభం.. రోజూ ఇది తాగండి..!
Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook