Health Tips | బెల్లాన్ని ఇంగ్లిష్‌లో జాగరీ అంటే. ఆరోగ్యానికి సిరి అని కూడా అనవచ్చు. బెల్లాన్ని చెరుకు రసంతో తయారుచేస్తారు. ఇందులో ఎన్నో న్యూట్రెయెంట్స్ అంటే పోషకతత్వాలు ఉంటాయి. ఇది చెక్కరలా తీయగా ఉంటుంది. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తికి పెంచుతాయి. మీ బాడీ టెంపరేచర్‌ను చేస్తోంది. జలుబు, దగ్గును తగ్గిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!


బెల్లం వల్ల కలిగే మరిన్ని లాభాలు మీకోసం
- బెల్లం డ్యూరేటిక్‌లా పని చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


- ప్రతీ రోజు బెల్లం తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అస్తమా, బ్రాంకయాటిక్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


- బెల్లంలో (Jaggery) యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ , సెలీనియం, క్యాల్షియం, పాస్పరస్ అధికంగా ఉంటాయి.


-బెల్లం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.



Also Read | Shirshasana : ప్రెగ్నెన్సీలో శీర్షాసనం మంచిదేనా? చదవండి!


-బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది. ఆరోగ్యం (Health) మెరుగు అవుతుంది.


- జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలను కూడా బెల్లం దూరం చేస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందట్టా గోరువెచ్చని నీటిలో బెల్లం కలిసి తాగడమే.


- బెల్లం తినడం వల్ల బరువు తగ్గుతారు.శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అదుపులో ఉండేలా చూసుకుంటుంది. మెటబాలిజం బూస్ట్ చేస్తుంది. 


- ఇందులో ఉండే పొటాషియం శరీరంలో నీరు భర్తీ అయ్యేలా చేస్తుంది. ఇది వెయిట్ మేనేజ్ అయ్యేలా చేస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook