Shirshasana : ప్రెగ్నెన్సీలో శీర్షాసనం మంచిదేనా? చదవండి!

Benefits of Shirshasana | అనుష్క శర్మ ఇటీవలే శీర్షాసనం చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమెకు భర్త విరాట్ కోహ్లీ సపోర్ట కూడా ఇస్తాడు. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అంటే భర్త సపోర్ట్ ఇవ్వడం చూసి కాదు.. అనుష్క శీర్షాసనం చేయడం చూసి. గర్భవతిగా ఉన్నప్పుడు అలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Last Updated : Dec 1, 2020, 11:50 PM IST
    1. అనుష్క శర్మ ఇటీవలే శీర్షాసనం చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
    2. ఈ ఫోటోలో ఆమెకు భర్త విరాట్ కోహ్లీ సపోర్ట కూడా ఇస్తాడు.
    3. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
Shirshasana : ప్రెగ్నెన్సీలో శీర్షాసనం మంచిదేనా? చదవండి!

Shirshasana During Pregnancy | అనుష్క శర్మ ఇటీవలే శీర్షాసనం చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమెకు భర్త విరాట్ కోహ్లీ సపోర్ట కూడా ఇస్తాడు. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అంటే భర్త సపోర్ట్ ఇవ్వడం చూసి కాదు.. అనుష్క శీర్షాసనం చేయడం చూసి. గర్భవతిగా ఉన్నప్పుడు అలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

అయితే శీర్షాసనం(Shirshasana) చేయడం వల్ల అదీ ప్రెగ్నెన్సీ సమయంలో చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట. అందులో కొన్ని ఇవే..

శీర్షాసనం వల్ల తలభాగంలో రక్త సరఫరా మెరుగు అవుతుందట. అది మెడదు (Brain) పనితీరును పెంచుతుందట. దీంతో  పాటు కళ్లు, చెవుల పనితీరును కూడా పెంచుతుందట.

శరీర అంగాల పనితీరును మెరుగుపరుస్తుందట. 

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

కానీ...
మెన్‌స్ట్రుయేషన్ అంటే పిరయడ్స్ సమయంలో ఈ ఆసనం వేయడం చేయరాదట.

బీపీ పెరిగతినప్పుడు శీర్షాసనం వేయరాదు.

శీర్షాసనం అనేది వజ్రాసనంతోనే మొదలు పెట్టాలట.

గర్భవతి మహిళలు యోగా (Yoga) గురువు సూచనల మేరకు, ఒక సపోర్ట్ తీసుకుని చేయాల్సి ఉంటుంది. 

గమనిక: వైద్యులను, యోగా నిపుణులను సంప్రదించి వారి సూచనల మేరకు శీర్షాసనం వేయగలరు. 

Also Read | Orange Benefits:  నారింజ పండు.. పోషకాలలో మెండు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News