English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• PHI MAS 200/7 (19.3)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Jaggery

Jaggery

Jaggery: మార్కెట్లో కల్తీ బెల్లం అమ్మకాలు, అసలు బెల్లం ఎలా గుర్తించాలి? వీటితో అస్సలు మోసపోవద్దు!
Jaggery Nov 10, 2025, 02:05 PM IST
Jaggery: మార్కెట్లో కల్తీ బెల్లం అమ్మకాలు, అసలు బెల్లం ఎలా గుర్తించాలి? వీటితో అస్సలు మోసపోవద్దు!
Adulterated Jaggery: బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో బెల్లం వినియోగం పెరిగేకొద్దీ, కల్తీ విపరీతంగా పెరుగుతుంది. అందువల్ల, బెల్లం కొనుగోలు చేసే ముందు అది స్వచ్ఛమైనదా లేదా కల్తీగా ఉందా అని తనిఖీ చేయడం ముఖ్యం.
Jaggery: రోజు ఒక బెల్లం ముక్క తింటే.. నెల రోజుల్లో కలిగే గొప్ప ప్రయోజనాలు ఇవే..
Jaggery Benefits Nov 14, 2024, 06:12 PM IST
Jaggery: రోజు ఒక బెల్లం ముక్క తింటే.. నెల రోజుల్లో కలిగే గొప్ప ప్రయోజనాలు ఇవే..
Jaggery Benefits: బెల్లంను రోజు తినడం వల్ల అనేక ఉపయోగాలు కల్గుతాయి. ముఖ్యంగా ఉదయం పూట బెల్లంను తింటే జీవక్రియలు వేగవంతమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Iron Rich Foods: ఐరన్ లోపముంటే ఏమౌతుంది, ఎనీమియాకు చెక్ పెట్టే 5 బెస్ట్ ఫుడ్స్
Iron Rich Foods Oct 9, 2024, 08:40 PM IST
Iron Rich Foods: ఐరన్ లోపముంటే ఏమౌతుంది, ఎనీమియాకు చెక్ పెట్టే 5 బెస్ట్ ఫుడ్స్
Iron Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యం కోసం దాదాపు అన్ని రకాల పోషకాలు అవసరం. అందులో ముఖ్యమైంది ఐరన్ లేదా హిమోగ్లోబిన్. ఐరన్ కొరత ఏర్పడితే ఎనీమియా సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఐరన్ కొరత ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
Jaggery: బెల్లం తినడం వల్ల కలిగే 10 అద్భుతమైన లాభాలు ఇవే!
Benefits Of Jaggery Sep 17, 2024, 11:41 PM IST
Jaggery: బెల్లం తినడం వల్ల కలిగే 10 అద్భుతమైన లాభాలు ఇవే!
Jaggery Benefits: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం. 
Banned Indian Foods: ఎంతో ఇష్టమైన ఈ ఫుడ్స్ ఆ దేశాల్లో తింటే శిక్ష తప్పదు, కారణాలేంటి
Indian Foods Aug 20, 2024, 05:46 PM IST
Banned Indian Foods: ఎంతో ఇష్టమైన ఈ ఫుడ్స్ ఆ దేశాల్లో తింటే శిక్ష తప్పదు, కారణాలేంటి
మన దేశంలో ఇష్టంగా తినే కొన్ని ఆహార పదార్ధాలను విదేశాల్లో అదే పనిగా తింటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆశ్చర్యంగా ఉందా..అవును మరి. ఆరోగ్య కారణాలతో కొన్ని భారతీయ ఆహార పదార్ధాలను కొన్ని దేశాలు నిషేధించాయి. ఏయే దేశాల్లో దేనిపై నిషేధం ఉందో తెలుసుకుందాం.
Jaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కా
Jaggery Benefits Jul 23, 2024, 05:08 PM IST
Jaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కా
Jaggery Benefits: ఇటీవలి కాలంలో రక్త హీనత లేదా హిమోగ్లోబిన్ తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎనీమియా సమస్య వెంటాడుతోంది. ఎనీమియా అనేది దినచర్యపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం.
Immunity Booster: పెరుగులో బెల్లం వేసుకుని తిన్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్
Jaggery Benefits Apr 30, 2024, 06:10 PM IST
Immunity Booster: పెరుగులో బెల్లం వేసుకుని తిన్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్
Curd Jaggery Benefits : పెరుగు ప్రతి ఇంట్లో ఉండేదే. కొందరు పెరుగన్నం తినడానికి ఇష్టపడితే, మరి కొందరు పెరుగులో పంచదార వేసుకొని తింటారు. కొందరు మజ్జిగ తాగితే, మరికొందరు లస్సీ ఇష్టపడతారు. అయితే పెరుగులో బెల్లం కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? ఉట్టి పెరగన్నం లేదా పెరుగు తినడం కంటే.. అందులో బెల్లం కలుపుకొని తినడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయట. 
Jaggery Benefits: బెల్లాన్ని ప్రతిరోజు తింటే శరీరానికి ఎన్ని లాభాలు కలుగుతాయి తెలుసా?
Jaggery Jan 19, 2024, 03:08 PM IST
Jaggery Benefits: బెల్లాన్ని ప్రతిరోజు తింటే శరీరానికి ఎన్ని లాభాలు కలుగుతాయి తెలుసా?
Jaggery Benefits: ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Thati Bellam: ఐరన్‌ లోపంతో బాధపడుతున్న వారు ఈ తాటి బెల్లంతో సమస్య నివారణ!
Thati Bellam Uses Dec 30, 2023, 11:58 AM IST
Thati Bellam: ఐరన్‌ లోపంతో బాధపడుతున్న వారు ఈ తాటి బెల్లంతో సమస్య నివారణ!
Thati Bellam for iron deficiency: ఆధునిక కాలంలో ఆహారం అలవాట్లు మారడం కారణంగా చాలా మంది కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు షోషకాల లోపంతో బాధపడుతున్నారు. అందులోను ఐరన్‌ లోపంతో రక్తహీనత, డిఫ్రెషన్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తాటి బెల్లంను తీసుకోవడం ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  
Jaggery Tea : ఈ టీతో ఎన్నో లాభాలు.. పీరియడ్స్ పైన్..బరువు.. రెండిటికి చెక్
Jaggery Nov 22, 2023, 06:59 PM IST
Jaggery Tea : ఈ టీతో ఎన్నో లాభాలు.. పీరియడ్స్ పైన్..బరువు.. రెండిటికి చెక్
Jaggery benefits: బెల్లం టీ.. వినడానికి విచిత్రంగా ఉన్న తాగడానికి కమ్మగా ఉంటుంది. టేస్ట్ పరంగానే కాదు ఈ టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులతో పాటు మన బరువు కూడా తగ్గుతుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..  
Turn White Hair to Black: తెల్ల జుట్టును నల్లగా మార్చే బెల్లం, మెంతి విత్తనాలు.. ట్రై చేయండి మీకే తెలుస్తుంది!
Health Tips Oct 19, 2023, 04:58 PM IST
Turn White Hair to Black: తెల్ల జుట్టును నల్లగా మార్చే బెల్లం, మెంతి విత్తనాలు.. ట్రై చేయండి మీకే తెలుస్తుంది!
చిన్నతనంలోనే జుట్టు తెల్లబడటానికి చాలానే కారణాలు ఉన్నాయి. కానీ ఇంట్లో ఉండే కొన్ని ఔషదాల ద్వారా తెల్ల జుట్టును తక్కువ సమయంలోనే నల్ల బరచవచ్చు.. ఆ వివరాలు.. 
Honey or Jaggery: షుగర్ పేషెంట్స్‌కి తేనే మంచిదా ? బెల్లం మంచిదా ?
Sugar levels May 6, 2023, 08:05 PM IST
Honey or Jaggery: షుగర్ పేషెంట్స్‌కి తేనే మంచిదా ? బెల్లం మంచిదా ?
Honey or Jaggery which is best for diabetic patients: డయాబెటిస్ అదుపులో ఉన్నంతవరకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ముందుగా చెప్పుకున్నట్టుగా ఒంట్లో షుగర్ ఎక్కువైనప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోవడమే కష్టం. అందువల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటిగా నిలిచింది.
Jaggery Benefits: బెల్లం-శనగపప్పు కలిపి తింటే మలబద్ధకం సమస్యలతో పాటు ఈ వ్యాధులకు చెక్‌..
Chana Feb 13, 2023, 12:25 PM IST
Jaggery Benefits: బెల్లం-శనగపప్పు కలిపి తింటే మలబద్ధకం సమస్యలతో పాటు ఈ వ్యాధులకు చెక్‌..
Jaggery Benefits: బెల్లం-శనగపప్పు మిశ్రమం ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల యొక్క పవర్‌హౌస్. వీటి కాంబినేషన్ ఎన్నో రోగాలను దరిచేరనీయదు. బెల్లం మరియు శనగపప్పు తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.   
Weight loss Drink in 30 Days: ఈ డ్రింక్ కేవలం తాగితే చాలు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు  30 రోజులు తగ్గటం ఖాయం
weight loss Nov 18, 2022, 01:36 PM IST
Weight loss Drink in 30 Days: ఈ డ్రింక్ కేవలం తాగితే చాలు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు 30 రోజులు తగ్గటం ఖాయం
Weight Loss Drinks in 30 Days: అధిక బరువును తగ్గించుకోవడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం కలిపితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు హెల్త్ అండ్ వెల్ నెస్ ఎక్స్‌పర్ట్స్. 
Gomatha Pooja: ఆవుకు క్రమం తప్పకుండా బెల్లం తినిపిస్తే ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకోండి..!!
Gomatha Pooja May 13, 2022, 06:18 PM IST
Gomatha Pooja: ఆవుకు క్రమం తప్పకుండా బెల్లం తినిపిస్తే ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకోండి..!!
Gomatha Pooja: హిందూ మతంలో ఆవును తల్లిలా భావిస్తారు.  ఆవులో ప్రత్యేక్షంగా 33 దేవతలు కొలువుదీరి ఉంటాయని హిందు పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే హిందూ మతంలో ఆవును ఓ దైవంగా భావించి పూజిస్తారు.
Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
Jaggery Feb 21, 2022, 02:08 PM IST
Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
Jaggery Ghee Benefits: మనం రోజువారీ ఆహారపు అలవాట్లలో భాగంగా వినియోగించే బెల్లం, నెయ్యి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు స్వస్తి పలకవచ్చని నిపుణులు చెబుతున్నారు.   
Benefits Of Jaggery: రాత్రివేళ బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Jaggery Dec 21, 2021, 10:34 AM IST
Benefits Of Jaggery: రాత్రివేళ బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Benefits Of Jaggery: సాధారణంగా స్వీట్స్ తయారీలో పంచదారను వాడుతారు. అయితే పంచదారకు బదులుగా బెల్లం వాడడం ఉత్తమమని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే నిద్రించే ముందు బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు స్వస్తి చెప్పొచ్చని ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ అంటున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.   
Weight loss tips: అధిక బరువు తగ్గించే అద్భుతమైన Drinks
How to lose weight Oct 19, 2021, 11:20 AM IST
Weight loss tips: అధిక బరువు తగ్గించే అద్భుతమైన Drinks
Weight loss tips, Drinks to lose weight: పొట్టలో కొవ్వును తగ్గించుకోవడానికి నిమ్మరసం ( Lemon water) బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం (Jaggery) కలిపితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. Lemon water with jaggery and ginger flavors: ఈ జ్యూస్‌ను తయారు చేసే విధానం ఏంటంటే..
Jaggery Benefits: చలికాలంలో బెల్లం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? |
Jaggery Dec 19, 2020, 07:01 PM IST
Jaggery Benefits: చలికాలంలో బెల్లం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? |
Jaggery Benefits | బెల్లాన్ని ఇంగ్లిష్‌లో జాగరీ అంటారు. ఆరోగ్యానికి సిరి అని కూడా అనవచ్చు. బెల్లాన్ని చెరుకు రసంతో తయారుచేస్తారు. 
 Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు తెలుసా..?
Jaggery tea Nov 27, 2020, 06:58 AM IST
Jaggery tea: బెల్లం టీ ప్రయోజనాలు తెలుసా..?
ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, తలనొప్పి, ఇతర అనారోగ్యం బారిన పడినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ టీ (tea) తాగుతారు. ఇక ఛాయ్ ప్రియుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకు ఐదు కప్పులకు పైగానే చాయ్‌ను తాగుతారు. 
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Janhvi Kapoor: అందరు ఈ పనిచేయండి.!. రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్  మూవీపై జాన్వీకపూర్ సంచలన పోస్ట్..
    Janhvi Kapoor

    Janhvi Kapoor: అందరు ఈ పనిచేయండి.!. రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీపై జాన్వీకపూర్ సంచలన పోస్ట్..

  • Kohli In Simhachalam: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ సందడి..సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లిన లెజండరీ క్రికెటర్!
    Virat Kohli
    Kohli In Simhachalam: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ సందడి..సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లిన లెజండరీ క్రికెటర్!
  • Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. రాత్రి పూట బయటకు రావాలంటే వణుకే..
    Telangana Cold Waves
    Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. రాత్రి పూట బయటకు రావాలంటే వణుకే..
  • Telangana Global Summit 2025: తెలంగాణలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ విజన్ ఏంటి..?
    Global Summit
    Telangana Global Summit 2025: తెలంగాణలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ విజన్ ఏంటి..?
  • Cyber Fraud: మామూలు స్కామ్ కాదు.. 24 రూపాయల రిఫండ్ కోసం ఏకంగా రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..?
    Cyber fraud
    Cyber Fraud: మామూలు స్కామ్ కాదు.. 24 రూపాయల రిఫండ్ కోసం ఏకంగా రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..?
  • Year Ender 2025: 2025లో క్రికెట్ అభిమానులను షాక్ కి గురి చేసిన ఘటనలు.. ఎంత ఘోరం జరిగింది భయ్యా..!!
    Indian Players retired in 2025
    Year Ender 2025: 2025లో క్రికెట్ అభిమానులను షాక్ కి గురి చేసిన ఘటనలు.. ఎంత ఘోరం జరిగింది భయ్యా..!!
  • Toshiba TV Discount Offers: రండి బాబు.. రండీ.. 50 అంగుళాలు Toshiba 4K అల్ట్రా TVపై ఊహించని డిస్కౌంట్!
    55 Inch Toshiba Tv Price
    Toshiba TV Discount Offers: రండి బాబు.. రండీ.. 50 అంగుళాలు Toshiba 4K అల్ట్రా TVపై ఊహించని డిస్కౌంట్!
  • Akhanda 2 Big Update: బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదలపై బిగ్ అప్డేట్..
    Akhanda 2 New Release date
    Akhanda 2 Big Update: బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదలపై బిగ్ అప్డేట్..
  • Google Searh Report 2025: ఈ యేడాది భారతీయ నెటిజన్లు ఎక్కువగా దేన్ని సెర్చ్ చేశారు.. !  వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
    Google Searh Report 2025
    Google Searh Report 2025: ఈ యేడాది భారతీయ నెటిజన్లు ఎక్కువగా దేన్ని సెర్చ్ చేశారు.. ! వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
  • President of India: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..  పర్యటన షెడ్యూల్ ఖరారు..
    President Droupadi Murmu
    President of India: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పర్యటన షెడ్యూల్ ఖరారు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x