Increasing Hemoglobin Naturally: రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే.. ఇవి క్రమం తప్పకుండా తినండి..!
Increasing Hemoglobin Naturally: శరీరంలో రక్తం లేకపోవడం ఒక సాధారణ సమస్య. అయినప్పడికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 58.6% మంది పిల్లలు, 53.2% మంది బాలికలు, 50.4% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.
Increasing Hemoglobin Naturally: శరీరంలో రక్తం లేకపోవడం ఒక సాధారణ సమస్య. అయినప్పడికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 58.6% మంది పిల్లలు, 53.2% మంది బాలికలు, 50.4% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.
రక్తహీనత అనేది శరీరంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినప్పుడు సాధరణంగా వచ్చే ఓ చిన్న సమస్య. హెల్త్‌లైన్ ప్రకారం నివేదిక ప్రకారం.. శరీరంలో రక్తం లేకపోతే పలు లక్షణాలు వస్తాయని పేర్కొంది. ముఖ్యంగా అలసట, మూర్ఛ రావడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో గుర్తిస్తే.. సమస్య తీవ్రమైనది కాదని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
వీటిలో హిమోగ్లోబిన్ అధికంగా ఉంటుంది:
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రక్తం కోరత తగ్గుతుంది. రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే.. తప్పనిసరిగా ఆహారంలో టమోటా తిసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో రక్తం కోరతగా ఉంటే తప్పకుండా టొమాటో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. నువ్వులు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, జీడిపప్పు, అవిసె గింజలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. గుడ్డు, పాలు, చీజ్, మాంసం, చేపలు, సోయాబీన్, అన్నం, ఆకుకూరలు శరీరంలోని రక్తహీనతను తొలగిస్తుంది.
Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?
Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook