Sugar Spike Foods: షుగర్ వ్యాధిగ్రస్తులకు 7 డేంజర్ ఫుడ్స్.. వీటిని తినడం వెంటనే మానేయండి..!
Sugar Spike 7 Foods: మనం తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి.
Sugar Spike 7 Foods: రక్తంలో ఇన్సూలిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్‌కు దారితీస్తుంది. షుగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. అయితే, డయాబెటిస్ మూడు రకాలుగా ఉంటుంది. టైప్-1, టైప్-2 జెస్టేనియల్ డయాబెటిస్.
మనం తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి. అనారోగ్యకరమైన ఆహారాలు ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పెరిగిపోతాయి. సమతుల ఆహారం తీసుకుంటే శాచ్యూరేటేడ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ దూరంగా ఉంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాంటి ఆహారాలకి దూరంగా ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం.
ఫ్రై చేసిన ఆహారాలు..
షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రి సమయంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రై చేసిన చికెన్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇందులో అనారోగ్యకరమైన పువ్వులు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెంచేస్తాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయంలో ఇవి మంట సమస్యకు కూడా దారితీస్తుంది షుగర్ లెవెల్స్ చేస్తుంది.
చక్కెర..
కొంతమందికి రాత్రి సమయంలో సోడా కొన్ని పండ్ల రసాలు తీసుకునే అలవాటు ఉంది. అయితే షుగర్ తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిలో అధికమోతాదులో ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్ కలుగుతాయి..
వైట్ బ్రెడ్..
వైట్ బ్రెడ్ అనేది రిఫైన్డ్ పిండి మైదాతో తయారు చేసింది. కాబట్టి ఇందులో కార్బొహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ముఖ్యంగా వైట్ పాస్తాలో కూడా ఉంటాయి. ఇందులో పోషకాలు తక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
చిప్స్ , క్రాకర్స్..
రాత్రి సమయంలో డయాబెటిస్తో బాధపడే వారికి ప్యాక్ చేసిన చిప్స్, పొటాటో చిప్స్ క్రాకర్స్ ,రోస్ట్ చేసిన గింజలు వంటిది తీసుకోకూడదు అందులో ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుంది వల్ల కూడా హైపర్ టెన్షన్ పెరుగుతుంది ఇది డయాబెటిస్తో బాధపడే వారికి ప్రమాదం.
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
కుకీస్, పేస్ట్రీ..
ముఖ్యంగా బేకరీ వస్తువులను తీసుకోకూడదు. మఫీన్స్, పేస్ట్రీలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి కాదు ఇందులో రిఫైండ్ పిండి ఉంటుంది, చక్కెర నూనె కూడా అధిక మోతాకులు ఉండటం వల్ల వీటికి దూరంగా ఉండాలి.
ఫ్యాట్ మిల్క్..
ఎక్కువ ఫ్యాట్ కలిగిన పాలు కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. ఫుల్ ఫ్యాట్ మిల్క్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటుంది ఏ డైరీ ఉత్పత్తులైనా అందులో శాచురేటేడ్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ తోపు చీజ్ ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలని పెంచేస్తాయి.
డ్రై ఫ్రూట్స్..
రకాల డ్రై ఫ్రూట్స్ కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం ఇందులో చక్కెర ఉంటుంది. గ్లైసెమిక్ సూచీ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ కూడా అధిక మోతాదులో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కిస్మిస్ ఖర్జూరం డ్రై గ్రాండ్ బెర్రీస్ మ్యాంగోస్ వంటి డ్రైఫ్రూట్స్ కి దూరంగా ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook