Earthquake in Ladakh | లడాఖ్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 4:27 గంటల ప్రాంతంలో లడాఖ్‌లో భూ ప్రకంపంనలు (Ladakh Earthquake) చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలు (Richter Scale)పై ఈ భూకంప తీవ్రతను 5.4గా గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center For Seismology) భూకంప తీవ్రతను రికార్డు చేసింది.  SP Balu మా ఊరి వ్యక్తి.. టచ్‌లో ఉన్నాను, కానీ: వెంకయ్య నాయుడు భావోద్వేగం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. లడాఖ్‌లోని ఈశాన్యప్రాంతమైన లేహ్‌కు 129 కిలోమీటర్ల దూరంలో, 10కిలోమీటర్ల లోతులో కేంద్రంగా భూకంపం సంభవించింది. భూకంపానికి సంబంధించి నష్టం వివరాలు తెలియరాలేదు. అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. RCB కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe