Ladakh Shyok River Dead Soldiers Bodies Reached To Andhra Pradesh: లడ్డాఖ్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన ముగ్గురు సైనికుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. సెలవులున్నా ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి. సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ ఎండల్నించి ఉపశమనం పొందేలా బెస్ట్ సమ్మర్ టూరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాలు తిరిగి రావచ్చు.
Vijay Diwas 2023: భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం 1999 మే 3న ప్రారంభమై.. జూలై 26న ముగిసింది. అందుకే జూలై 26న విజయ్ దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చాలా రోజుల తరువాత మైనస్ 20 డిగ్రీలకు ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Indian Govt to release details of how many Chinese soldiers were killed in Galwan Valley of Ladakh. రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు అనే విషయాలు వెల్లడించడానికి కేంద్రం ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది.
Non Lethal Weapons: భారత-చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు ఇక చెక్ పడవచ్చు. చైనా కవ్వింపు చర్యలకు దీటైన సమాధానమిచ్చేందుకు భారత ఆర్మీ సంసిద్దమవుతోంది. సంప్రదాయ ఆయుధాలన్ని సమకూర్చుకుంటోంది.
China New Airbase: ఇండో చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకుండానే..చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. వివాదాస్పద లడాఖ్ ప్రాంతం సమీపంలో చైనా కొత్తగా ఎయిర్‌బేస్ అభివృద్ది చేస్తుండటం కొత్త వివాదానికి తావిస్తోంది.
Twitter website shows J&K, Ladakh as separate country: న్యూ ఢిల్లీ: ట్విటర్ మరోసారి మహా తప్పిదానికి పాల్పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం విధించిన ఐటి చట్టాలను (IT Rules in India) అనుసరించేందుకు ముందుకు రాని ట్విటర్ తాజాగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరో పెద్ద పొరపాటు చేసింది.
దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ( China ) పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ (india) ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనికుడిని మంగళవారం రాత్రి ఇండియన్ ఆర్మీ అధికారులు చైనా అధికారులకు అప్పగించారు.
జమ్మూకశ్మీర్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ తో రాజకీయపార్టీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు ఏకమై..పీపుల్స్ అలయెన్స్ గా ఏర్పడ్డాయి.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) నిర్బంధం నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఆర్టికల్ 370 (article 370) రద్దుకు ముందు గతేడాది ఆగస్టు 4న ప్రారంభమైన మహబూబా ముఫ్తీ నిర్బంధం నేటి రాత్రితో ముగిసింది.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
రఫేల్ యుద్దవిమానాలు. శత్రువు పసిగట్టేలోగా మెరుపువేగంతో దాడులు చేయగల సామర్ద్యం కలిగినవి. రఫేల్ రాకతో ఏకకాలంలో పాకిస్తాన్, చైనాతో యుద్ధం చేసే సామర్ధ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వచ్చింది.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
Rajnath Singh With Machine Gun | కేంద్ర రక్షణశాఖ మంత్రి సరిహద్దుల్లో పరిస్థిని సమీక్షించేందుకు శుక్రవారం ఉదయం లడఖ్ వెళ్లారు. అక్కడ ఆయనకు సైనికులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజులపాటు సరిహద్దుల్లో రాజ్‌నాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు.
చైనా సరిహద్దులో లడఖ్ వద్ద గల గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు ప్రసార మాధ్యమాల్లో వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.