న్యూఢిల్లీ: కరోనావైరస్ ఇటలీని ( Coronavirus in Italy ) ఎంత వణికిస్తుందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత కరోనావైరస్ గురించి భయపడుతున్న ప్రపంచదేశాల్లో ఇటలీ సైతం ముందుంది. అటువంటి ఇటలీలోని మిలాన్ నుంచి AI138 అనే ఎయిర్ ఇండియా విమానం (Flight from Milan) కోవిడ్-19 స్క్రీనింగ్ ( COVID-19 screening) లేకుండానే భారత్‌కి రావడం కలకలం సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183023","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఎయిర్ ఇండియా విమానం ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే 80 మంది ప్రయాణికులతో భారత్‌కి బయల్దేరిందని తెలుసుకున్న అధికారులు.. విమానం ఇండియాకు రాకముందే అందులో ప్రయాణికులు, వారు తమ వెంట తీసుకొచ్చే వస్తుసామాగ్రికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించే ఏర్పాట్లు సిద్ధం చేశారు. 


[[{"fid":"183024","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే.. విమానాన్ని టీ3 టెర్మినల్‌లోని నిర్జన ప్రదేశం వెపు తీసుకెళ్లి.. అక్కడే ప్రయాణికులను కిందకు దించారు.


[[{"fid":"183025","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అనంతరం వారిని, వారి లగేజీని పూర్తిగా పరీక్షించిన తర్వాతే వారిని విమానాశ్రయంలోకి రానిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..