బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ రెండో రోజూ ధర తగ్గింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.400 మేర ఓ మోస్తరుగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,550 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,090కి పతనమైంది. ICSI CSEET Results 2020: క‌ంపెనీ సెక్రెట‌రీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర (Gold Rate in Delhi) రెండో రోజు తగ్గింది. తాజాగా రూ.340 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,640 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.300 తగ్గడంతో ధర రూ.50,100కి పతనమైంది. Gangavva Funny Comments: మళ్లీ అరియానా గాలి తీసేసిన గంగవ్వ.. పగలబడి నవ్విన కంటెస్టెంట్స్


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రెండోరోజూ భారీగా తగ్గింది. తాజాగా రూ.1,200 మేర ధర తగ్గడంతో.. 1 కేజీ వెండి ధర రూ.67,800కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది. Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ లేపిన విరాట్ కోహ్లీ


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR