ICSI CSEET Results 2020: క‌ంపెనీ సెక్రెట‌రీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

కంపెనీ సెక్రెటరీ ఎగ్జామ్ ఫలితాలు (ICSI CSEET results 2020)ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెట‌రీస్ ఆఫ్ ఇండియా (ICSI) గురువారం నాడు విడుద‌ల చేసింది. (Click here to check ICSI CSEET results 2020)

Last Updated : Sep 17, 2020, 03:31 PM IST
ICSI CSEET Results 2020: క‌ంపెనీ సెక్రెట‌రీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

క‌ంపెనీ సెక్రెట‌రీ ఎగ్జిక్యూటివ్ ప్రవేశ ప‌రీక్ష (CSEET) ఫ‌లితాల‌ు విడుదలయ్యాయి. కంపెనీ సెక్రెటరీ ఎగ్జామ్ ఫలితాలును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెట‌రీస్ ఆఫ్ ఇండియా (ICSI) గురువారం నాడు విడుద‌ల చేసింది. పరీక్ష ఫలితాల (ICSI CSEET Result 2020)ను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఆగ‌స్టు 29 నుంచి 31 వరకు కంపెనీ సెక్రెటరీ పరీక్షలను నిర్వహించడం తెలిసిందే. కరోనా నేపథ్యంలో వైవా వాయిస్‌ను ఈ ఏడాది తొలగించారు. దీంతో కేవలం ఎంట్రన్ ఎగ్జామ్ మెరిట్‌ను ఆధారంగా చేసుకుని ప్రవేశాలు కల్పించనున్నారు.
కంపెనీ సెక్రెటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (Click here to check ICSI CSEET results 2020)

 

Trending News