ICMR Chief: కొత్తరకం వైరస్‌పై కోవాక్సిన్ చక్కగా పని చేస్తుంది
Covaxin India: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది భారతీయులకు శుభవార్త చెబుతూ.. భారత ప్రభుత్వం కరోనా టీకా అత్యవసర వినియోగానికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ICMR ఛీఫ్ బలరామ్ భార్గవ కీలక ప్రకట చేశారు. భారతీయ వ్యాక్సిన్ చాలా శక్తివంతమైనది అని ఆయన తెలిపారు.

కరోనావైరస్ వ్యాక్సిన్ DCGI వీజీ సోమని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదు అని..వ్యాక్సిన్ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తోంది అని తెలిస్తే దాన్ని అప్రూవ్ చేసేది లేదు అన్నారు.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
అదే సమయంలోమ సీరం ఇనిస్టిట్యూడ్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌పై పలు ప్రచారాలు, అపోహలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఐసీఎంఆర్ (ICMR) క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యాక్సీన్లు మిగితా వాటికన్నా సురక్షితమైనవిగా తేలాయి అని తెలిపింది. ఇలాంటి విషయాలపై వ్యాఖ్యాలు చేయడం, అపోహలు వ్యాప్తి చేయడం తగదు అని తెలిపింది.
అత్యవసర పరిస్థితిలో కరోనావైరస్ (Coronavirus) సోకిన వారికి కోవాక్సిన్ టీకాను అందించే అనుమతిని ఇవ్వడానికి ముందు ఎన్నో విధానలు, పరీక్షలు నిర్వహించాం అని తెలిపారు ఐసీఎంఆర్ ఛీఫ్ బలరాం భార్గవ. ఈ టీకా యూకేకు చెందిన కొత్త స్ట్రెయిన్‌పై కూడా చక్కగా పని చేస్తుంది అని... అత్యంత శక్తివంతమైన టీకా అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe