కరోనావైరస్ ( Coronavirus ) చికిత్స గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. ప్రైవేటు ఆసుపత్రులు లక్షల రూపాయల బిల్లు ఇవ్వడం గురించి మనం చదువుతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో కేవలం రూ.28 వేలకే కోవిడ్-19  చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది ఒక ప్రైవేటు ఆసుపత్రి. ఆర్థిక స్థితి సరిగ్గా లేనివారి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  జైన్ ఇంటర్నేషనల్ ( Jain International ) అనే ఈ సంస్థ ఇప్పటికే 15 కరోనా కేర్ ( Corona Care By Jain international ) సెంటర్లను ప్రారంభించింది. 16వ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్-19 ( Covid-19 ) నిర్ధారణ జరిగిన ఎవరైనా తమ ఆసుపత్రిలో చెరవచ్చు అని .. షేరింగ్ రూమ్ లో ఇద్దరు ఉంటే వారికి రూ.28 వేలు తీసుకుంటారని. ఒకరు మాత్రమే ఉంటే వారానికి రూ. 35 వేలు చార్జ్ చేస్తారని సమాచారం. ప్రత్యేకంగా మందులు, ఆక్సిజన్ కోసం ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదట. కోవిడ్-19 నుంచి రోగి కోలుకునేంత వరకు పోషకాహారం కూడా అందిస్తారట. వైద్య సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని.. వెంటిలేటర్ అవసరం అయితే మాసబ్ ట్యాంక్ లో ఉన్న మహావీర్ అసుపత్రికి తరలిస్తాం అని తెలిపారు.
Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 
కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ సంబంధించిన కంటెంట్ చదవండి 


Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి


Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే


Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?


Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం