స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గత ఐదు రోజులు మార్కెట్‌లో పరుగులు పెట్టిన బంగారం ధరలు (Gold Rate Today) నేడు తగ్గాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
బులియన్ మార్కెట్‌లో ఈవారం బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. అయితే నేడు ధరలు కాస్త తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఢిల్లీలో వరుసగా ఐదు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నేటి మార్కెట్‌లో రూ.100 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,250కి వచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,050గా దిగొచ్చింది. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర యథాతథంగా కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,5000 వద్దే ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,370గా స్థిరంగా ఉంది. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారంతో పాటు వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. వెండి ధర రూ.50 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.48,450 అయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్